15, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇలాంటి కామెంట్స్ తీవ్ర నిరాశ కలిగిస్తాయి: శోభిత

Writer: Chandrika 06:54 AM, 30 సెప్టెంబర్, 2026
ఇలాంటి కామెంట్స్ తీవ్ర నిరాశ కలిగిస్తాయి: శోభిత

మహిళల శరీరాకృతిపై సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోలింగ్‌, విమర్శలపై నటి శోభిత ధూళిపాళ్ల స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. కత్రినా కైఫ్‌ ప్రసవానంతర శరీరాకృతిపై వచ్చిన కామెంట్లను ప్రస్తావిస్తూ ఇలాంటి విమర్శలు ఒక మహిళగా తీవ్ర నిరాశకు గురిచేస్తాయని అన్నారు. మహిళలు బలంగా ఉండాలని, అదే సమయంలో సున్నితంగా ఉండాలని సమాజం ఎన్నో రకాల అంచనాలు పెడుతుందని పేర్కొన్నారు. అయితే ప్రతి మహిళ ఇలాంటి పరిస్థితులను తనదైన రీతిలో ఎదుర్కొంటుందని, విమర్శలు ఎదురైనప్పుడు ప్రతి ఒక్కరూ తమకు అర్థవంతంగా అనిపించే విధంగా స్పందిస్తారని శోభిత చెప్పారు.

ప్రస్తుతం శోభిత తమిళంలో పా. రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెట్టువం’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటుడు ఆర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు కత్రినా కైఫ్‌పై వచ్చిన బాడీ షేమింగ్‌ కామెంట్లకు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు మద్దతుగా నిలిచారు. పరిణీతి చోప్రా ప్రసవం తర్వాత మహిళల శరీరంలో వచ్చే మార్పులపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. గర్భధారణ, ప్రసవం వల్ల వచ్చే మార్పులను ప్రతికూలంగా చూడకుండా వాటిని గౌరవించాలని సూచించారు. కత్రినాపై వచ్చిన ట్రోలింగ్‌ను సల్మాన్‌ ఖాన్‌ కూడా ఖండించారు. 2025 నవంబర్‌లో కత్రినా తన బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అనంతరం ఇటీవల ఓ అంబానీ కుటుంబ గణేశ్‌ చతుర్థి వేడుకలో ఆమె కనిపించడంతో, ఆమె శరీరాకృతిపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్ సేతుపతి ఖాతాలో మరో ప్రయోగాత్మక చిత్రం

విజయ్ సేతుపతి ఖాతాలో మరో ప్రయోగాత్మక చిత్రం

‘ఆకాశంలో ఒక తార’తో టాలీవుడ్‌లోకి సాత్విక వీరవల్లి.. కల్పన పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు

‘ఆకాశంలో ఒక తార’తో టాలీవుడ్‌లోకి సాత్విక వీరవల్లి.. కల్పన పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రెగ్నెన్సీ తొలి రోజులు చాలా కష్టంగా గడిచాయి: కియారా అద్వానీ

ప్రెగ్నెన్సీ తొలి రోజులు చాలా కష్టంగా గడిచాయి: కియారా అద్వానీ

పిల్లల పెంపకం తల్లిదండ్రులిద్దరి బాధ్యతే.. ఉపాసన కీలక వ్యాఖ్యలు

పిల్లల పెంపకం తల్లిదండ్రులిద్దరి బాధ్యతే.. ఉపాసన కీలక వ్యాఖ్యలు

ఎన్టీఆర్‌-అనిల్‌ రావిపూడి క్రేజీ కాంబో.. కొత్త సినిమాపై అధికారిక ప్రకటన

ఎన్టీఆర్‌-అనిల్‌ రావిపూడి క్రేజీ కాంబో.. కొత్త సినిమాపై అధికారిక ప్రకటన

‘ది ప్యారడైజ్’పై పరుచూరి రివ్యూ.. నాని నటనపై ప్రశంసలు

‘ది ప్యారడైజ్’పై పరుచూరి రివ్యూ.. నాని నటనపై ప్రశంసలు

ట్యాగ్లు
శోభిత ధూళిపాళ్లకత్రినా కైఫ్బాడీ షేమింగ్బాలీవుడ్ వార్తలుసెలబ్రిటీ వార్తలుమహిళా సాధికారతప్రసవానంతర శరీర మార్పులుశోభిత ఇంటర్వ్యూకత్రినా ట్రోలింగ్వెట్టువం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వారణాసి వాయిదా.. ధర్మన్‌కు లాభం?
గాసిప్స్

వారణాసి వాయిదా.. ధర్మన్‌కు లాభం?

రౌడీ జనార్దన: విజయ్ విధ్వంసం మొదలు?
గాసిప్స్

రౌడీ జనార్దన: విజయ్ విధ్వంసం మొదలు?

విజయ్ సేతుపతి ఖాతాలో మరో ప్రయోగాత్మక చిత్రం
సినిమాలు

విజయ్ సేతుపతి ఖాతాలో మరో ప్రయోగాత్మక చిత్రం

మరో ప్రేమకథకు దుల్కర్ సల్మాన్ సిద్ధం?
గాసిప్స్

మరో ప్రేమకథకు దుల్కర్ సల్మాన్ సిద్ధం?

5వ వన్డే: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌..
క్రీడలు

5వ వన్డే: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌..

ప్రధాని మోదీతో నేడు సీఎం రేవంత్‌రెడ్డి భేటీ..
జనరల్

ప్రధాని మోదీతో నేడు సీఎం రేవంత్‌రెడ్డి భేటీ..

ఆరు గ్యారంటీలు, 420 హామీలపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలి: కేటీఆర్‌
రాజకీయాలు

ఆరు గ్యారంటీలు, 420 హామీలపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలి: కేటీఆర్‌

మేకెదాటు ఆనకట్ట వివాదంపై తమిళనాడులో రాజకీయ దుమారం..
రాజకీయాలు

మేకెదాటు ఆనకట్ట వివాదంపై తమిళనాడులో రాజకీయ దుమారం..

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్లు..
రాజకీయాలు

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్లు..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. కేసీఆర్‌ A1, కేటీఆర్‌ A2గా తుది చార్జిషీట్‌?
రాజకీయాలు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. కేసీఆర్‌ A1, కేటీఆర్‌ A2గా తుది చార్జిషీట్‌?

బియ్యం ధరల పెరుగుదలకు చెక్‌.. అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌పై కేంద్రం, ఏపీ సర్కారు ఉక్కుపాదం
జనరల్

బియ్యం ధరల పెరుగుదలకు చెక్‌.. అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌పై కేంద్రం, ఏపీ సర్కారు ఉక్కుపాదం

కార్ల్‌సన్‌ నంబర్‌వన్‌ ర్యాంకుకు ముప్పు..
క్రీడలు

కార్ల్‌సన్‌ నంబర్‌వన్‌ ర్యాంకుకు ముప్పు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!