21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సోషల్ మీడియా వ్యామోహంతో బంధాలు దెబ్బతింటున్నాయి: కాజల్ అగర్వాల్

Writer: Shivani K 10:09 AM, 21 సెప్టెంబర్, 2026
సోషల్ మీడియా వ్యామోహంతో బంధాలు దెబ్బతింటున్నాయి: కాజల్ అగర్వాల్

మారుతున్న మానవ సంబంధాలు, పెరుగుతున్న విడాకుల కేసులపై సినీ నటి కాజల్ అగర్వాల్ స్పందించారు. మనుషుల మధ్య అనుబంధాలపై సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్లు ప్రభావం చూపుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఫోన్ల వినియోగం పెరగడంతో దంపతుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు తగ్గిపోతున్నాయని చెప్పారు. రెస్టారెంట్లు, డిన్నర్ డేట్‌లకు వెళ్లిన సమయంలోనూ చాలామంది ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి బదులుగా ఫోన్లలోనే మునిగిపోతున్నారని పేర్కొన్నారు. అర్థవంతమైన సంభాషణలు, ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం తగ్గిపోవడం వల్ల బంధాల్లో దూరం పెరుగుతోందని అన్నారు.

తాను, తన భర్త ఖాళీ సమయానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తామని కాజల్ తెలిపారు. ప్రతి వారం క్రమం తప్పకుండా డిన్నర్‌కు వెళ్లి, ఫోన్లను పక్కన పెట్టి ప్రశాంతంగా మాట్లాడుకుంటామని చెప్పారు. సోషల్ మీడియా వ్యామోహం నుంచి కొంత దూరంగా ఉండి, భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడం అలవాటు చేసుకోవాలని సూచించారు. సినిమాల విషయానికొస్తే.. కాజల్ అగర్వాల్ ఇటీవల ‘ది ఇండియా స్టోరీ’లో కనిపించారు. ఈ చిత్రం ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు

వడివుక్కరసి మృతి వార్తలు ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి

వడివుక్కరసి మృతి వార్తలు ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి

మైసాలో రష్మిక ఉగ్రరూపం?

మైసాలో రష్మిక ఉగ్రరూపం?

జనవరి 12 విడుదలలో ఆ ఎపిసోడ్ ప్రత్యేకం?

జనవరి 12 విడుదలలో ఆ ఎపిసోడ్ ప్రత్యేకం?

ట్యాగ్లు
కాజల్ అగర్వాల్కాజల్ అగర్వాల్ భర్తదాంపత్య బంధంప్రేమ సంబంధాలుసోషల్ మీడియాస్మార్ట్‌ఫోన్విడాకులుసినీ వార్తలుది ఇండియా స్టోరీజియోహాట్‌స్టార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్
సినిమాలు

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!
సినిమాలు

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు
సినిమాలు

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు
జనరల్

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?
క్రీడలు

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!
జనరల్

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!

వడివుక్కరసి మృతి వార్తలు ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి
సినిమాలు

వడివుక్కరసి మృతి వార్తలు ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన
జనరల్

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు..
క్రీడలు

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు..

సోషల్ మీడియా వ్యామోహంతో బంధాలు దెబ్బతింటున్నాయి: కాజల్ అగర్వాల్
సినిమాలు

సోషల్ మీడియా వ్యామోహంతో బంధాలు దెబ్బతింటున్నాయి: కాజల్ అగర్వాల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!