28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్’ ట్రోలింగ్‌పై శ్రీకాంత్ ఓదెల కౌంటర్

Writer: Pooja 12:41 PM, 28 సెప్టెంబర్, 2026
‘ది ప్యారడైజ్’ ట్రోలింగ్‌పై శ్రీకాంత్ ఓదెల కౌంటర్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. రా అండ్ రస్టిక్ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో కాయదు లోహర్ కథానాయికగా నటించగా, మోహన్ లాల్, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్నప్పటికీ, ముఖ్యంగా కుక్కకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన శ్రీకాంత్ ఓదెల.. ప్రతి సన్నివేశంలోనూ లాజిక్ వెతుకుతూ కూర్చుంటే సినిమాను ఆస్వాదించలేమని అన్నారు.

తన అభిప్రాయాన్ని వివరిస్తూ ఎస్‌.ఎస్‌. రాజమౌళి ‘మగధీర’లోని ఓ సన్నివేశాన్ని శ్రీకాంత్ ఓదెల ఉదాహరణగా ప్రస్తావించారు. ‘ధీర బాద్‌షా’ అనే మాటకు గుర్రం అతిశయంగా స్పందించే ఆ సన్నివేశాన్ని ప్రేక్షకులు అంగీకరించినప్పుడు, ‘ది ప్యారడైజ్’లోని కొన్ని సన్నివేశాలకు మాత్రమే వాస్తవికతను ఎందుకు డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడటం లేదని స్పష్టం చేస్తూనే, సినిమా అనేది వినోదం, అనుభూతికి సంబంధించినదని అన్నారు. ప్రతి సన్నివేశంలోనూ వాస్తవ జీవితానికి సంబంధించిన లాజిక్, ప్రాక్టికాలిటీ ఆశించడం సరైనది కాదని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజమౌళి సినీ ప్రయాణంపై ప్రశంసలు

రాజమౌళి సినీ ప్రయాణంపై ప్రశంసలు

శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి

టాలీవుడ్ 2026 ఫస్ట్ హాఫ్: ఏ సినిమాలు విజిల్స్ వేయించాయి.. ఏవి నిరాశపరిచాయి?

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిశ్రీకాంత్ ఓదెలమగధీరఎస్ ఎస్ రాజమౌళితెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పొంగులేటిపై ఈడీ చర్యలు తీసుకోవాలి.. కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్‌ ఆందోళన
జనరల్

తెలంగాణ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత

ఆసియా క్రీడలు - షూటింగ్‌లో భారత్‌కు మరో రజతం
క్రీడలు

ఆసియా క్రీడలు - షూటింగ్‌లో భారత్‌కు మరో రజతం

‘ది ప్యారడైజ్’ ట్రోలింగ్‌పై శ్రీకాంత్ ఓదెల కౌంటర్
సినిమాలు

సెమీస్‌లో భారత్‌-పాకిస్థాన్‌ ఢీ లేదు.. ఫైనల్‌లోనే అవకాశం!
క్రీడలు

సెమీస్‌లో భారత్‌-పాకిస్థాన్‌ ఢీ లేదు.. ఫైనల్‌లోనే అవకాశం!

రాజమౌళి సినీ ప్రయాణంపై ప్రశంసలు
సినిమాలు

రాజమౌళి సినీ ప్రయాణంపై ప్రశంసలు

శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?
సినిమాలు

శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!
సినిమాలు

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!
సినిమాలు

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన
బిజినెస్

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
జనరల్

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి
సినిమాలు

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!