16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

Writer: Shivani K 08:07 PM, 16 ఆగస్టు, 2026
శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

‘కేజీఎఫ్‌’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి, ‘కేజీఎఫ్‌ 2’ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారారు. ప్రస్తుతం వెంకటేష్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో నటిస్తున్న ఆమెకు మరో క్రేజీ అవకాశం దక్కినట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. దర్శకుడు అనుప్‌ భండారి తెరకెక్కించనున్న కొత్త ప్రాజెక్ట్‌తో శ్రీనిధి శెట్టి మరోసారి కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.

అనుప్‌ భండారి తన సోదరుడు నిరూప్‌ భండారితో కలిసి ఈ కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. ఇప్పటికే కర్ణాటకలోని కుమ్టా ప్రాంతంలో షూటింగ్‌ ప్రారంభమైనట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘రంగీతరంగ’, ‘రాజరథ’, ‘విక్రాంత్‌ రోణా’ తర్వాత అనుప్‌, నిరూప్‌ భండారిల కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో చిత్రమిది. శ్రీనిధి రీఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల...

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల...

జ్యోతిక కోసం సూర్య సంచలన నిర్ణయం!

జ్యోతిక కోసం సూర్య సంచలన నిర్ణయం!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు సూర్య మాస్‌ క్రేజ్!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు సూర్య మాస్‌ క్రేజ్!

పాన్‌ మసాలా యాడ్స్‌పై సన్నీ డియోల్‌ సంచలన వ్యాఖ్యలు!

పాన్‌ మసాలా యాడ్స్‌పై సన్నీ డియోల్‌ సంచలన వ్యాఖ్యలు!

ట్యాగ్లు
శ్రీనిధి శెట్టికేజీఎఫ్కేజీఎఫ్ 2కన్నడ సినిమాఅనుప్ భండారినిరూప్ భండారివిక్రాంత్ రోణావెంకటేష్త్రివిక్రమ్టాలీవుడ్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘నువ్వు నువ్వు’పై దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

‘నువ్వు నువ్వు’పై దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?
గాసిప్స్

నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!
సినిమాలు

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!
సినిమాలు

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!

స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్
సినిమాలు

స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్

‘టాక్సిక్’పై విమర్శలకు యష్ సమాధానం
సినిమాలు

‘టాక్సిక్’పై విమర్శలకు యష్ సమాధానం

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..
జనరల్

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!
సినిమాలు

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!
సినిమాలు

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల
రాజకీయాలు

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!
జనరల్

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!
రాజకీయాలు

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..