1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సుడిగాలి సుధీర్ గోట్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్

Writer: Pooja 03:44 PM, 1 అక్టోబర్, 2026
సుడిగాలి సుధీర్ గోట్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్

జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోట్’(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్). వేదవ్యాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తోంది. మహాతేజ క్రియేషన్స్, జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ సమర్పిస్తోంది. ఈ చిత్రాన్ని నవంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వినోదం, భావోద్వేగాలు, ఉత్కంఠతో కూడిన వెండితెర అనుభవానికి సిద్ధంగా ఉండాలంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన కంటెంట్‌కు మంచి స్పందన లభించిందని చిత్రబృందం తెలిపింది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నామని నిర్మాత తెలిపారు. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం సుడిగాలి సుధీర్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు. పూర్తి కమర్షియల్ అంశాలతో పాటు నేటి యువతను ఆలోచింపజేసే మంచి సందేశం కూడా సినిమాలో ఉంటుందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్

శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు ఫన్నీ కామెంట్స్

శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు ఫన్నీ కామెంట్స్

‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ

‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ

పెయిడ్ ప్రీమియర్లకు దూరంగా ఆదర్శ కుటుంబం

పెయిడ్ ప్రీమియర్లకు దూరంగా ఆదర్శ కుటుంబం

రాజమౌళి దంపతుల క్యూట్ మూమెంట్ వైరల్

రాజమౌళి దంపతుల క్యూట్ మూమెంట్ వైరల్

బిహార్‌లో ఆలయాలను తలపిస్తున్న థియేటర్లు

బిహార్‌లో ఆలయాలను తలపిస్తున్న థియేటర్లు

ట్యాగ్లు
సుడిగాలి సుధీర్గోట్దివ్యభారతివేదవ్యాస్ఏషియన్ సినిమాస్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు
జనరల్

పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..
రాజకీయాలు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌
జనరల్

ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం
జనరల్

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన రంగురంగుల పూలు!
జనరల్

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన రంగురంగుల పూలు!

ఖాలిద్, ఇమామ్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ
జనరల్

ఖాలిద్, ఇమామ్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్
సినిమాలు

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్

బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
బిజినెస్

బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

పేదలకు న్యాయం చేయడమే బాధ్యత - చంద్రబాబు
రాజకీయాలు

పేదలకు న్యాయం చేయడమే బాధ్యత - చంద్రబాబు

సుడిగాలి సుధీర్ గోట్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

సుడిగాలి సుధీర్ గోట్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!