27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్!

Writer: Shivani K 02:18 PM, 27 ఆగస్టు, 2026
‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం నుంచి రెండో పాటకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే మాస్ బీట్స్‌తో సెకండ్ సింగిల్ త్వరలో రాబోతుందని వెల్లడించిన చిత్రబృందం, తాజాగా పాట విడుదల తేదీని ఖరారు చేసింది. ఈ సాంగ్‌ను ఆగస్టు 28న డల్లాస్‌లో జరగనున్న అనిరుధ్ సంగీత కచేరీలో వేలాది మంది అభిమానుల సమక్షంలో ప్రత్యక్షంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక లాంచ్ కోసం నాని ఇప్పటికే డల్లాస్ చేరుకున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

డల్లాస్‌లో గ్రాండ్ లాంచ్ అనంతరం ఆగస్టు 29న ఈ రెండో పాటను డిజిటల్ వేదికల్లో విడుదల చేయనున్నారు. ఈ అప్‌డేట్‌తో నాని అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. కయాదు లోహార్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు

ఎల్లమ్మ షూటింగ్‌లో హీరో డీఎస్పీ

ఎల్లమ్మ షూటింగ్‌లో హీరో డీఎస్పీ

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిసెకండ్ సింగిల్అనిరుధ్డల్లాస్కయాదు లోహార్మోహన్ బాబురాఘవ్ జుయల్ఎస్‌ఎల్‌వీ సినిమాస్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
రాజకీయాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌? క్లారిటీ ఇచ్చిన నటి
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌? క్లారిటీ ఇచ్చిన నటి

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ
క్రీడలు

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ
జనరల్

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి
జనరల్

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...
జనరల్

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు
సినిమాలు

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌
బిజినెస్

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా
బిజినెస్

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి
జనరల్

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!