23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

Writer: Nithish 10:32 AM, 23 సెప్టెంబర్, 2026
‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

నేచురల్‌ స్టార్‌ నాని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది ప్యారడైజ్‌’ విడుదలకు మరికొద్ది గంటలే ఉన్నాయి. నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి రిలీజ్‌కు ముందే భారీ స్పందన లభిస్తోంది. ప్రీ బుకింగ్స్‌లోనూ సినిమా దూసుకెళ్తోంది. బుక్‌మైషోలో కేవలం 24 గంటల్లోనే 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు చిత్ర బృందం తెలిపింది. దీంతో నాని కెరీర్‌లోనే ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ బుకింగ్స్‌లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మరోవైపు ఓవర్సీస్‌ ప్రీమియర్స్‌కు సంబంధించిన అప్‌డేట్‌ కూడా వచ్చింది. సినిమా కంటెంట్‌లో ఫస్టాఫ్‌ ముందుగానే లాక్‌ చేసి క్యూబ్‌లో లోడ్‌ చేయగా.. వీఎఫ్‌ఎక్స్‌, ఇతర బ్యాలెన్స్‌ పనుల కారణంగా సెకండాఫ్‌ కంటెంట్‌ కొంత ఆలస్యమైనట్లు సమాచారం. తాజాగా సెకండాఫ్‌ కంటెంట్‌ కూడా ఓవర్సీస్‌ మార్కెట్‌కు డెలివరీ అయినట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా ప్రకటించినట్టుగా సెప్టెంబర్‌ 23 సాయంత్రం ప్రీమియర్‌ షోలు ప్రారంభం కానున్నాయి. ఓవర్సీస్‌ థియేటర్ల జాబితాను ప్రత్యంగిర సినిమాస్‌ అధికారికంగా వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!

‘వారణాసి’.. మహేశ్‌బాబు షూటింగ్ పూర్తి!

ట్యాగ్లు
ది ప్యారడైజ్‌నానిశ్రీకాంత్ ఓదెలప్యారడైజ్ ప్రీ బుకింగ్స్బుక్‌మైషోనాని సినిమాలుఓవర్సీస్ ప్రీమియర్స్తెలుగు సినిమాప్రీ రిలీజ్ బజ్ప్రత్యంగిర సినిమాస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!
సినిమాలు

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..
జనరల్

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన
జనరల్

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..
జనరల్

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!
సినిమాలు

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?
గాసిప్స్

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?
గాసిప్స్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?
గాసిప్స్

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!