8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అప్పట్లో దాచిన సీక్రెట్ ఇప్పుడు రివీల్!

Writer: Shivani K 03:44 PM, 8 ఆగస్టు, 2026
అప్పట్లో దాచిన సీక్రెట్ ఇప్పుడు రివీల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్‌గా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దూకుడు’ ఈ ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటనలను వీడియోల రూపంలో పంచుకుంటున్నారు. తాజాగా ‘గురువారం మార్చి ఒకటి’ పాట చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సంఘటనను వెల్లడించారు. షూటింగ్ ఒక వైపు జరుగుతుండగా, తాను రోడ్డుకు అవతల వైపు ఉన్న లేక్ దగ్గర నిలబడి తదుపరి సన్నివేశంపై ఆలోచిస్తున్నానని తెలిపారు.

ఆ సమయంలో మహేష్ బాబు తనతో మాట్లాడేందుకు రోడ్డుపైకి దిగగా, ఒక్కసారిగా ఓ బస్సు అతని దగ్గరగా వచ్చిందని, వెంటనే మహేష్ తన కాలును వెనక్కి తీసుకున్నారని చెప్పారు. తర్వాత తన వద్దకు వచ్చిన మహేష్ విషయం చెప్పగా తాను తీవ్ర షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఆ సంఘటనను అప్పట్లో ఎవరికీ చెప్పలేదని, చెప్పితే భయపడతారని భావించి దాచుకున్నానని చెప్పారు. ఇప్పటివరకు ఎవరితోనూ పంచుకోని ఈ విషయాన్ని ఇప్పుడు తొలిసారి బయటపెడుతున్నానని శ్రీను వైట్ల వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?

‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?

నవ్వుల రాజు రీ-ఎంట్రీకి రెడీ!

నవ్వుల రాజు రీ-ఎంట్రీకి రెడీ!

ఆలియా ఓపెన్ టాక్.. సక్సెస్ వెనుక నిజం!

ఆలియా ఓపెన్ టాక్.. సక్సెస్ వెనుక నిజం!

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్..

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్..

ట్యాగ్లు
మహేష్ బాబుదూకుడుశ్రీను వైట్లసమంతటాలీవుడ్ వార్తలుమూవీ రీ రిలీజ్షూటింగ్ సంఘటనతెలుగు సినిమావినోద వార్తలుబీహైండ్ ది సీన్స్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
విదేశాల్లో  ముందే ‘రామాయణ’ రిలీజ్...

విదేశాల్లో ముందే ‘రామాయణ’ రిలీజ్...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?
బిజినెస్

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?

పోలీసులకు చాగంటి కీలక సూచనలు!
జనరల్

పోలీసులకు చాగంటి కీలక సూచనలు!

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ దీక్షలపై సీఎం చంద్రబాబు విమర్శలు
జనరల్

వైసీపీ దీక్షలపై సీఎం చంద్రబాబు విమర్శలు

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు
జనరల్

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు

టీ, ఆమ్లెట్.. అసలు కథ ఇదేనా?
సినిమాలు

టీ, ఆమ్లెట్.. అసలు కథ ఇదేనా?

రేపు నర్సంపేటకు కేసిఆర్
రాజకీయాలు

రేపు నర్సంపేటకు కేసిఆర్

‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?
సినిమాలు

‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?
సినిమాలు

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?

అప్పట్లో దాచిన సీక్రెట్ ఇప్పుడు రివీల్!
సినిమాలు

అప్పట్లో దాచిన సీక్రెట్ ఇప్పుడు రివీల్!

నవ్వుల రాజు రీ-ఎంట్రీకి రెడీ!
సినిమాలు

నవ్వుల రాజు రీ-ఎంట్రీకి రెడీ!

ఆలియా ఓపెన్ టాక్.. సక్సెస్ వెనుక నిజం!
సినిమాలు

ఆలియా ఓపెన్ టాక్.. సక్సెస్ వెనుక నిజం!