27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

Writer: Chandrika 03:06 PM, 27 ఆగస్టు, 2026
నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

‘స్టార్‌ పవర్‌ ఉంటే నెగెటివ్‌ టాక్‌ కూడా వసూళ్లను అడ్డుకోలేదని’ ‘టాక్సిక్‌’ మరోసారి నిరూపించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. రాకింగ్‌ స్టార్‌ యశ్‌ హీరోగా, గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో చాలా మంది సినిమా ఆశించిన స్థాయిలో లేదంటూ సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పలు సినిమా రివ్యూలు కూడా ప్రతికూలంగానే వచ్చాయి.

అయితే ఈ ప్రభావం వసూళ్లపై పెద్దగా కనిపించలేదని సమాచారం. సినీ వర్గాల ప్రకారం తొలి రోజు భారత్‌లో రూ.120 కోట్లకు పైగా, ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్‌ సుమారు రూ.55 కోట్లు, కన్నడలో రూ.23.3 కోట్లు, తెలుగులో రూ.16 కోట్లు, తమిళంలో రూ.5.5 కోట్లు, మలయాళంలో రూ.1.3 కోట్లు వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఇవి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న గణాంకాలు మాత్రమే కాగా.. తొలి రోజు కలెక్షన్స్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర  తీరుపై నెటిజన్ల ఫైర్..

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర తీరుపై నెటిజన్ల ఫైర్..

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!

ట్యాగ్లు
టాక్సిక్‌యశ్‌టాక్సిక్‌ మూవీయశ్‌ బాక్సాఫీస్‌టాక్సిక్‌ కలెక్షన్స్‌గీతూ మోహన్‌ దాస్‌ఇండియన్‌ సినిమాబాక్సాఫీస్‌ కలెక్షన్స్‌యశ్‌ అభిమానులుటాక్సిక్‌ మూవీ రివ్యూ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని
క్రీడలు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..
సినిమాలు

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌
బిజినెస్

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..
జనరల్

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?
బిజినెస్

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర  తీరుపై నెటిజన్ల ఫైర్..
సినిమాలు

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర తీరుపై నెటిజన్ల ఫైర్..

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ
జనరల్

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు
రాజకీయాలు

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..
జనరల్

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...
క్రీడలు

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం
సినిమాలు

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..
జనరల్

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!