7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హనుమాన్‌ అంశ్‌’ కోసం దిల్లీ థియేటర్‌లో గురుకుల విద్యార్థుల సందడి..

Writer: Chandrika 11:45 AM, 7 సెప్టెంబర్, 2026
హనుమాన్‌ అంశ్‌’ కోసం దిల్లీ థియేటర్‌లో గురుకుల విద్యార్థుల సందడి..

బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్ల మైలురాయిని దాటిన ‘హనుమాన్‌ అంశ్‌’ సినిమా విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఓ పీవీఆర్‌ థియేటర్‌కు గురుకుల విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో సినిమాను చూసేందుకు తరలివచ్చారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో థియేటర్‌లోకి వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సినిమాపై మరోసారి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్‌ కరోలి బాబా జీవిత చరిత్ర, బోధనల ఆధారంగా దర్శకుడు విశాల్‌ చతుర్వేది ‘హనుమాన్‌ అంశ్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తూ సత్తా చాటుతోంది. సినిమా విజయంతో పాటు గురుకుల విద్యార్థులు థియేటర్‌కు తరలిరావడం కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్‌ ఎంట్రీ..ప్రియాంక చోప్రా రియాక్షన్‌ వైరల్‌

బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్‌ ఎంట్రీ..ప్రియాంక చోప్రా రియాక్షన్‌ వైరల్‌

‘మహేంద్రగిరి వారాహి’ కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుంది - అఖిల్‌ అక్కినేని

‘మహేంద్రగిరి వారాహి’ కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుంది - అఖిల్‌ అక్కినేని

‘వారణాసి’ కథ మొత్తం చెప్పేసిన జక్కన్న

‘వారణాసి’ కథ మొత్తం చెప్పేసిన జక్కన్న

అదిరిపోయేలా సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ?

అదిరిపోయేలా సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ?

సంబరాల ఏటిగట్టు నుంచి హీరోయిన్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

సంబరాల ఏటిగట్టు నుంచి హీరోయిన్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..

ట్యాగ్లు
హనుమాన్‌ అంశ్‌నీమ్‌ కరోలి బాబావిశాల్‌ చతుర్వేదిబాలీవుడ్‌హిందీ సినిమాబాక్సాఫీస్‌రూ.100 కోట్ల క్లబ్‌గురుకుల విద్యార్థులుదిల్లీ పీవీఆర్‌ఆధ్యాత్మిక సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..
జనరల్

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్
బిజినెస్

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్
జనరల్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?
టెక్నాలజీ

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?

గంటలో  34 పోస్టులు చేసిన ట్రంప్‌...
జనరల్

గంటలో 34 పోస్టులు చేసిన ట్రంప్‌...

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..
జనరల్

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం
జనరల్

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?
క్రీడలు

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?
క్రీడలు

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!