18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

Writer: Pooja 02:43 PM, 18 ఆగస్టు, 2026
త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

త్రిష కృష్ణన్ మరోసారి సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇటీవల తమిళనాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె చీర లుక్‌ అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఆ వేడుకకు సంబంధించిన మరిన్ని ఫొటోలను త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారడంతో అభిమానులు ఆమె హుందాతనాన్ని ప్రశంసిస్తున్నారు.

త్రిష పోస్ట్‌కు ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు చేసిన కామెంట్‌ ప్రత్యేకంగా నిలిచింది. “నిన్ను ప్రేమించకుండా ఉండేందుకు నాకు ఒక్క కారణం చెప్పు. లోపల, బయట అత్యంత అందమైన వ్యక్తివి నువ్వే” అంటూ ఖుష్బు ప్రశంసించారు. ఈ వ్యాఖ్య త్రిష అభిమానులను ఆకట్టుకోవడంతో ప్రస్తుతం ఆమె ఫొటోలతో పాటు ఖుష్బు కామెంట్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

శబరిమలలో ‘అతిమనోహరం’ షూటింగ్‌కు బ్రేక్!

శబరిమలలో ‘అతిమనోహరం’ షూటింగ్‌కు బ్రేక్!

యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’

యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’

ట్యాగ్లు
త్రిషత్రిష కృష్ణన్ఖుష్బుచీర లుక్స్వాతంత్ర్య దినోత్సవంసినీ తారలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: హరీశ్ రావు
రాజకీయాలు

లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: హరీశ్ రావు

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!
సినిమాలు

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

తెలంగాణ క్రీడాకారులకు కేంద్రం ప్రతిష్ఠాత్మక గౌరవం
క్రీడలు

తెలంగాణ క్రీడాకారులకు కేంద్రం ప్రతిష్ఠాత్మక గౌరవం

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
రాజకీయాలు

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

శ్రావణ మాసం...ఈ 5 నక్షత్రాలకు కలిసొచ్చే కాలం
జనరల్

శ్రావణ మాసం...ఈ 5 నక్షత్రాలకు కలిసొచ్చే కాలం

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...
సినిమాలు

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

ఏపీ కాబినెట్ లో  కీలక నిర్ణయాలు
రాజకీయాలు

ఏపీ కాబినెట్ లో కీలక నిర్ణయాలు

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్
సినిమాలు

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!
సినిమాలు

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?
బిజినెస్

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు
సినిమాలు

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

భక్తి, సేవకు ఇస్కాన్‌ చిరునామా - గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా
జనరల్

భక్తి, సేవకు ఇస్కాన్‌ చిరునామా - గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!