
సినిమాలు

కేరళలోని ప్రసిద్ధ అనంతపద్మనాభస్వామి ఆలయం నేపథ్యంగా రూపొందుతున్న ‘నాగబంధం’ చిత్ర ప్రమోషన్స్ వినూత్నంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్ఎండిఏ గ్రౌండ్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ ఈవెంట్‌లో అనంతపద్మనాభస్వామి నమూనా విగ్రహాన్ని ప్రదర్శించడంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ వినూత్న ప్రమోషన్ కారణంగా సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!