11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన

Writer: Nithish 04:46 PM, 20 ఆగస్టు, 2026
హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన

‘కె ర్యాంప్’ వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేష్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కింగ్డమ్’ ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ‘డీజీపీ’ అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు ధీరజ్ న్యాతి సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

మలయాళ టీవీ, సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్.వి.పి., ‘కింగ్డమ్’ చిత్రంలో మురుగన్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తిరువనంతపురంలో ‘సుడా సుడా ఇడ్లీ’ రెస్టారెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆయన.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ప్రత్యేక వీడియో గ్లింప్స్ విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు సురేష్ తేజ్, నిర్మాత బొమ్మక్ శివ ఫోన్‌లో వెంకటేష్‌తో మాట్లాడి హీరోగా ఎంపికైన విషయాన్ని సరదాగా చెప్పే ఈ వీడియో ఆకట్టుకుంటోంది. విలన్ పాత్ర అనుకుని తొలుత ఆసక్తి చూపని వెంకటేష్.. హీరోగా ఆఫర్ అని తెలియగానే ఆశ్చర్యపోతారు. కథ విన్న తర్వాత సినిమాపై మరింత ఆసక్తి చూపించేలా గ్లింప్స్‌ను ఫన్‌గా రూపొందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కొనసాగుతున్న దృశ్యం హవా

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కొనసాగుతున్న దృశ్యం హవా

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్

నిర్లక్ష్య దర్శకులను బ్యాన్ చేయాలి – కోన వెంకట్

నిర్లక్ష్య దర్శకులను బ్యాన్ చేయాలి – కోన వెంకట్

ఎడిటింగ్‌తో తగ్గిన ‘రణబాలి’ రన్‌టైమ్

ఎడిటింగ్‌తో తగ్గిన ‘రణబాలి’ రన్‌టైమ్

భారీ అంచనాల మధ్య నెమ్మదించిన ‘జైలర్ 2’ బుకింగ్స్

భారీ అంచనాల మధ్య నెమ్మదించిన ‘జైలర్ 2’ బుకింగ్స్

ప్రేమద ఊరాలి’ వసూళ్ల జోరు.. ‘టాక్సిక్‌’కు ముప్పేనా?

ప్రేమద ఊరాలి’ వసూళ్ల జోరు.. ‘టాక్సిక్‌’కు ముప్పేనా?

ట్యాగ్లు
వెంకటేష్ వి పిడీజీపీ మూవీకింగ్డమ్రుద్రాంశ్ సెల్యులాయిడ్సురేష్ తేజ్బొమ్మక్ శివతెలుగు సినిమాటాలీవుడ్కొత్త సినిమా ప్రకటనమూవీ గ్లింప్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 34: బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపిజం బాగోతం బయటపెట్టిన నాగార్జున
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 34: బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపిజం బాగోతం బయటపెట్టిన నాగార్జున

రేడియల్ రోడ్ టెండర్లపై సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్
రాజకీయాలు

రేడియల్ రోడ్ టెండర్లపై సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కొనసాగుతున్న దృశ్యం హవా
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కొనసాగుతున్న దృశ్యం హవా

శ్రీవారి భక్తులకు అలర్ట్...బ్రహ్మోత్సవాల వేళ దర్శన టోకెన్లకు బ్రేక్
జనరల్

శ్రీవారి భక్తులకు అలర్ట్...బ్రహ్మోత్సవాల వేళ దర్శన టోకెన్లకు బ్రేక్

ఢిల్లీలో ఎల్లుండి ఇండియా కూటమి నేతల భారీ ఆందోళన
జనరల్

ఢిల్లీలో ఎల్లుండి ఇండియా కూటమి నేతల భారీ ఆందోళన

రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ పెట్టుకోవాలి – సీజేపీకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్
రాజకీయాలు

రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ పెట్టుకోవాలి – సీజేపీకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్

ఢిల్లీ ఏఐసీసీ నిరసనకు కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం
జనరల్

ఢిల్లీ ఏఐసీసీ నిరసనకు కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం

యోగి అహంకారాన్ని త్వరలోనే తుడిచిపెట్టేస్తాం – అఖిలేష్ యాదవ్
రాజకీయాలు

యోగి అహంకారాన్ని త్వరలోనే తుడిచిపెట్టేస్తాం – అఖిలేష్ యాదవ్

ఢిల్లీ సీజేపీ నిరసనల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె అరెస్ట్ Cockroach
జనరల్

ఢిల్లీ సీజేపీ నిరసనల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె అరెస్ట్ Cockroach

అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం
జనరల్

అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం

అభిమానులకు విజయ్ దేవరకొండ బిగ్ ప్రామిస్
గాసిప్స్

అభిమానులకు విజయ్ దేవరకొండ బిగ్ ప్రామిస్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్
జనరల్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!