26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్!

Writer: Harika S 11:05 AM, 26 సెప్టెంబర్, 2026
వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్!

విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత పాట విడుదలపై స్పష్టత లేకుండా పోయింది.

తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 27న ఈ పాటను విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. థమన్ ఎస్ సంగీతం అందించిన ఈ పాట ఇప్పటికే చార్ట్‌బస్టర్ అవుతుందనే నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఫస్ట్ సింగిల్‌కు ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నైజాంలో ‘ది ప్యారడైజ్’ దూకుడు.. రెండో రోజూ సాలిడ్ వసూళ్లు!

నైజాంలో ‘ది ప్యారడైజ్’ దూకుడు.. రెండో రోజూ సాలిడ్ వసూళ్లు!

కల్కి జస్ట్ శాంపిల్ మాత్రమే.. అసలు కథ ముందుంది?

కల్కి జస్ట్ శాంపిల్ మాత్రమే.. అసలు కథ ముందుంది?

తమన్నాకు మళ్ళీ నిరాశే?

తమన్నాకు మళ్ళీ నిరాశే?

ది ప్యారడైజ్‌: రాఘవ్‌కి ఈవెంట్ గుర్తింపేనా?

ది ప్యారడైజ్‌: రాఘవ్‌కి ఈవెంట్ గుర్తింపేనా?

‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిరు.. ఇక ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి?

‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిరు.. ఇక ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి?

‘జైలర్ 2’ పాటలకు తగ్గిన మాస్ హైప్?

‘జైలర్ 2’ పాటలకు తగ్గిన మాస్ హైప్?

ట్యాగ్లు
వెంకటేష్ఆదర్శ కుటుంబంత్రివిక్రమ్ శ్రీనివాస్శ్రీనిధి శెట్టిథమన్ ఎస్హారికా హాసిని క్రియేషన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏషియన్ గేమ్స్‌లో భారత అమ్మాయిల సత్తా.. కబడ్డీలో గోల్డ్ మెడల్!
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో భారత అమ్మాయిల సత్తా.. కబడ్డీలో గోల్డ్ మెడల్!

రెస్టారెంట్లపై TG SAFE స్పెషల్ డ్రైవ్.. నిబంధనల ఉల్లంఘనలతో లైసెన్సులు రద్దు!
జనరల్

రెస్టారెంట్లపై TG SAFE స్పెషల్ డ్రైవ్.. నిబంధనల ఉల్లంఘనలతో లైసెన్సులు రద్దు!

నైజాంలో ‘ది ప్యారడైజ్’ దూకుడు.. రెండో రోజూ సాలిడ్ వసూళ్లు!
సినిమాలు

నైజాంలో ‘ది ప్యారడైజ్’ దూకుడు.. రెండో రోజూ సాలిడ్ వసూళ్లు!

కాంగ్రెస్ సీడబ్ల్యూసీ భేటీ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై కీలక చర్చ!
జనరల్

కాంగ్రెస్ సీడబ్ల్యూసీ భేటీ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై కీలక చర్చ!

హైదరాబాద్‌లో నిమజ్జనాల వేళ ట్రాఫిక్ కష్టాలు.. ట్యాంక్ బండ్ రోడ్లు బ్లాక్!
జనరల్

హైదరాబాద్‌లో నిమజ్జనాల వేళ ట్రాఫిక్ కష్టాలు.. ట్యాంక్ బండ్ రోడ్లు బ్లాక్!

ఏపీ స్థానిక ఎన్నికలకు ఎస్ఈసీ రెడీ.. ఏర్పాట్లు ముమ్మరం!
జనరల్

ఏపీ స్థానిక ఎన్నికలకు ఎస్ఈసీ రెడీ.. ఏర్పాట్లు ముమ్మరం!

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్!
సినిమాలు

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్!

కల్కి జస్ట్ శాంపిల్ మాత్రమే.. అసలు కథ ముందుంది?
సినిమాలు

కల్కి జస్ట్ శాంపిల్ మాత్రమే.. అసలు కథ ముందుంది?

OG 2కి అసలు సవాలు ఇదేనా?
గాసిప్స్

OG 2కి అసలు సవాలు ఇదేనా?

‘రాకా’ ఆలస్యానికి అసలు కారణం ఇదేనా?
గాసిప్స్

‘రాకా’ ఆలస్యానికి అసలు కారణం ఇదేనా?

తమన్నాకు మళ్ళీ నిరాశే?
సినిమాలు

తమన్నాకు మళ్ళీ నిరాశే?

ఓటర్ జాబితా సవరణపై ఉత్తమ్ ఫైర్.. ఎన్నికల సంఘంపై కీలక ప్రశ్నలు
రాజకీయాలు

ఓటర్ జాబితా సవరణపై ఉత్తమ్ ఫైర్.. ఎన్నికల సంఘంపై కీలక ప్రశ్నలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!