8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మికకు కాల్‌ చేసిన విజయ్‌

Writer: Shivani K 08:15 PM, 8 అక్టోబర్, 2026
‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మికకు కాల్‌ చేసిన విజయ్‌

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం ‘రణబాలి’. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 8న హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి విజయ్‌ దేవరకొండ, దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌, నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ హాజరయ్యారు.

మరో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో రష్మిక ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఈ విషయాన్ని వెల్లడించిన విజయ్‌.. రష్మిక తరఫున అభిమానులకు క్షమాపణలు తెలిపారు. అనంతరం యాంకర్‌ సూచనతో ఆమెకు ఫోన్‌ చేయగా, రష్మిక కాల్‌ లిఫ్ట్‌ చేయలేదు. షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే ఆమె ఫోన్‌ ఎత్తలేదని విజయ్‌ చెప్పారు. మరోసారి ఫోన్‌ చేసినప్పుడు మాట్లాడుదామని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ లాక్‌?

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ లాక్‌?

అంచనాలు పెంచుతున్న ‘రణబాలి’ ట్రైలర్

అంచనాలు పెంచుతున్న ‘రణబాలి’ ట్రైలర్

‘అలియాస్‌ రుక్మిణి’ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌

‘అలియాస్‌ రుక్మిణి’ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌

ముంబై ప్రాపర్టీతో శ్రద్ధా కపూర్ స్మార్ట్ మూవ్.. స్థిరమైన ఆదాయం!

ముంబై ప్రాపర్టీతో శ్రద్ధా కపూర్ స్మార్ట్ మూవ్.. స్థిరమైన ఆదాయం!

అశ్లీల, ఏఐ ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్

అశ్లీల, ఏఐ ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్

మహేష్ బాబు ‘వారణాసి’ కోసం కొత్త భాష.. రాజమౌళి మరోసారి అదే ప్రయోగం!

మహేష్ బాబు ‘వారణాసి’ కోసం కొత్త భాష.. రాజమౌళి మరోసారి అదే ప్రయోగం!

ట్యాగ్లు
రణబాలివిజయ్ దేవరకొండరష్మిక మందన్నరాహుల్ సంకృత్యాన్రణబాలి ట్రైలర్మైత్రీ మూవీ మేకర్స్టాలీవుడ్తెలుగు సినిమాసినిమా వార్తలువిజయదశమి విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు
జనరల్

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ లాక్‌?
సినిమాలు

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ లాక్‌?

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మికకు కాల్‌ చేసిన విజయ్‌
సినిమాలు

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మికకు కాల్‌ చేసిన విజయ్‌

స్వర్ణ పతక విజేతలకు సీఎం విజయ్ భారీ నజరానా
జనరల్

స్వర్ణ పతక విజేతలకు సీఎం విజయ్ భారీ నజరానా

ఢిల్లీలో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్‌
జనరల్

ఢిల్లీలో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్‌

సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం.. హరీశ్‌ రావు కీలక ప్రకటన
రాజకీయాలు

సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం.. హరీశ్‌ రావు కీలక ప్రకటన

వైరల్ ఫొటో ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీపీ సజ్జనార్
జనరల్

వైరల్ ఫొటో ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీపీ సజ్జనార్

ఎయిరిండియా ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఫ్యూయల్‌ సర్‌ఛార్జీలు
బిజినెస్

ఎయిరిండియా ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఫ్యూయల్‌ సర్‌ఛార్జీలు

అంచనాలు పెంచుతున్న ‘రణబాలి’ ట్రైలర్
సినిమాలు

అంచనాలు పెంచుతున్న ‘రణబాలి’ ట్రైలర్

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ
జనరల్

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!