5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మాళవికకు ఆ పాత్ర చాలా స్పెషల్ ఎందుకంటే?

Writer: Pooja 01:01 PM, 5 ఆగస్టు, 2026
మాళవికకు ఆ పాత్ర చాలా స్పెషల్ ఎందుకంటే?

తన నటన, అందంతో తెలుగు, తమిళ చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కార్తి సరసన ‘సర్దార్-2’ చిత్రంలో నటిస్తున్న ఆమె, దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజ తెరకెక్కిస్తున్న క్రైమ్ డ్రామా ‘పాకెట్ నావల్’లోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తన సినిమా విశేషాలను పంచుకుంటున్నారు.

తాజాగా నిర్వహించిన “ఆస్క్ మీ ఎనీథింగ్” సెషన్‌లో ఓ అభిమాని తనకు ఇష్టమైన పాత్ర గురించి అడగగా, ఇప్పటివరకు చేసిన పాత్రల్లో ఒక్కదాన్ని ఎంపిక చేయడం కష్టమని మాళవిక తెలిపారు. అయితే రాబోయే సినిమాల్లో ‘పాకెట్ నావల్’లోని జీవ పాత్రపై ఎక్కువ ఆసక్తిగా ఉన్నానని వెల్లడించారు. త్యాగరాజన్ కుమారరాజ పాత్రలను తీర్చిదిద్దే విధానం తనకు ఎంతో ఇష్టమని, జీవ పాత్ర తాను ఇప్పటివరకు చేసిన పాత్రలన్నింటికంటే చాలా భిన్నంగా ఉంటుందని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'కెరీర్ ఆరంభంలో సూర్య కంటే ఎక్కువ సంపాదించా'- జ్యోతిక

'కెరీర్ ఆరంభంలో సూర్య కంటే ఎక్కువ సంపాదించా'- జ్యోతిక

‘కరికాల’గా సందీప్ కిషన్ కొత్త అవతారం

‘కరికాల’గా సందీప్ కిషన్ కొత్త అవతారం

హిందీ సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత పెరుగుతోంది - కాజోల్

హిందీ సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత పెరుగుతోంది - కాజోల్

జీడీ నాయుడుపై సత్యరాజ్ ఎమోషనల్ కామెంట్స్

జీడీ నాయుడుపై సత్యరాజ్ ఎమోషనల్ కామెంట్స్

కమ్యూనిజంపై శోభిత కామెంట్స్ వైరల్

కమ్యూనిజంపై శోభిత కామెంట్స్ వైరల్

సూర్య ఫేవరెట్ లిస్ట్‌లో తెలుగు సినిమా

సూర్య ఫేవరెట్ లిస్ట్‌లో తెలుగు సినిమా

ట్యాగ్లు
మాళవిక మోహనన్పాకెట్‌ నావల్సర్దార్ 2కోలీవుడ్సౌత్‌ సినిమామూవీ అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జంతర్ మంతర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం
రాజకీయాలు

జంతర్ మంతర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం

మెటాకు పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం
రాజకీయాలు

మెటాకు పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం

మాళవికకు ఆ పాత్ర చాలా స్పెషల్ ఎందుకంటే?
సినిమాలు

మాళవికకు ఆ పాత్ర చాలా స్పెషల్ ఎందుకంటే?

డీప్‌ఫేక్‌లపై యూరప్ ఉక్కుపాదం
టెక్నాలజీ

డీప్‌ఫేక్‌లపై యూరప్ ఉక్కుపాదం

'కెరీర్ ఆరంభంలో సూర్య కంటే ఎక్కువ సంపాదించా'- జ్యోతిక
సినిమాలు

'కెరీర్ ఆరంభంలో సూర్య కంటే ఎక్కువ సంపాదించా'- జ్యోతిక

మోదీ కేసులపై రేవంత్ ప్రశ్న
రాజకీయాలు

మోదీ కేసులపై రేవంత్ ప్రశ్న

తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విల్సన్
జనరల్

తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విల్సన్

స్పైడర్-మ్యాన్ డైలాగ్‌తో ఓటర్లకు ఈసీఐ స్పెషల్ మెసేజ్
జనరల్

స్పైడర్-మ్యాన్ డైలాగ్‌తో ఓటర్లకు ఈసీఐ స్పెషల్ మెసేజ్

డిజిటల్ పేమెంట్స్‌పై కేంద్రం కొత్త రూల్స్
బిజినెస్

డిజిటల్ పేమెంట్స్‌పై కేంద్రం కొత్త రూల్స్

‘కరికాల’గా సందీప్ కిషన్ కొత్త అవతారం
సినిమాలు

‘కరికాల’గా సందీప్ కిషన్ కొత్త అవతారం

ఏపీ అసెంబ్లీ సెషన్ పై రేపు నిర్ణయం
రాజకీయాలు

ఏపీ అసెంబ్లీ సెషన్ పై రేపు నిర్ణయం

తెలంగాణలో కొత్త ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్..
జనరల్

తెలంగాణలో కొత్త ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!