22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలో ‘బందర్’

Writer: Shivani K 10:27 PM, 22 ఆగస్టు, 2026
ఓటీటీలో ‘బందర్’

బాబీ డియోల్, సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ డ్రామా చిత్రం ‘బందర్’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సప్నా పబ్బి, సబా ఆజాద్, ఇంద్రజిత్ సుకుమారన్, రాజ్ బి. శెట్టి కీలక పాత్రలు పోషించారు. నిఖిల్ ద్వివేది, అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది, విశాల్ మిశ్రా సంగీతం అందించారు. 2026 జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఆగస్టు 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

‘బందర్’ కథ సమర్ మెహ్రా అనే 50 ఏళ్ల మాజీ పాప్ స్టార్, టీవీ నటుడి చుట్టూ తిరుగుతుంది. కెరీర్‌లో అవకాశాలు తగ్గిన సమయంలో మాజీ ప్రేయసి గాయత్రితో విడిపోయిన సమర్‌పై తీవ్రమైన నేరారోపణ వస్తుంది. తాను నిర్దోషినని చెప్పినా మీడియా, ప్రజలు అతడిని దోషిగా చిత్రీకరిస్తారు. చివరకు జైలుకు వెళ్లిన సమర్.. అక్కడ తోటి ఖైదీల వేధింపులను ఎదుర్కొంటూ ఎలా జీవించాడన్నదే కథ. అసలు నిజం ఏమిటనేది ప్రేక్షకుల ఆలోచనకే వదిలేస్తూ సినిమా ముగుస్తుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం

‘సంజీవ్’ ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఇదిగో డీటెయిల్స్!

‘సంజీవ్’ ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఇదిగో డీటెయిల్స్!

ఓటీటీలో ‘గాంధారి’

ఓటీటీలో ‘గాంధారి’

థియేటర్ రిలీజ్‌కు ముందే ఓటీటీలోకి మ్యూటిని.. కానీ అంతలోనే!

థియేటర్ రిలీజ్‌కు ముందే ఓటీటీలోకి మ్యూటిని.. కానీ అంతలోనే!

సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్.. ఇక ప్రతి వారం కొత్త మూవీ

సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్.. ఇక ప్రతి వారం కొత్త మూవీ

ట్యాగ్లు
బందర్బాబీ డియోల్సాన్యా మల్హోత్రాఅనురాగ్ కశ్యప్జీ5ఓటీటీబందర్ ఓటీటీ రిలీజ్బాలీవుడ్సస్పెన్స్ డ్రామాసినిమా వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘జగమే సంగీతం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్...

‘జగమే సంగీతం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్
జనరల్

కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డంకి కాదు: కిషన్ రెడ్డి
రాజకీయాలు

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డంకి కాదు: కిషన్ రెడ్డి

యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్
సినిమాలు

యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్

లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి. ఆనంద్ అభినందనలు
జనరల్

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి. ఆనంద్ అభినందనలు

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలు

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?
సినిమాలు

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?

ఓటీటీలో ‘బందర్’
ఓటీటీ

ఓటీటీలో ‘బందర్’

‘వ్వన్’లో అసలేం జరుగుతోంది?
గాసిప్స్

‘వ్వన్’లో అసలేం జరుగుతోంది?

మార్షల్ ఆర్ట్స్, పోరాట క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం: మంత్రి శ్రీహరి
జనరల్

మార్షల్ ఆర్ట్స్, పోరాట క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం: మంత్రి శ్రీహరి

స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయండి: మంత్రి దామోదర రాజనర్సింహ
జనరల్

స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయండి: మంత్రి దామోదర రాజనర్సింహ

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ
జనరల్

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ