26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్...

Writer: Harika S 09:11 AM, 26 ఆగస్టు, 2026
ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్...

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇరుముడి బాక్సాఫీస్ వద్ద మంచి జోరును కొనసాగిస్తోంది. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.

ఇరుముడి తొలి మూడు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. ప్రస్తుతం సినిమా ఇదే జోరును కొనసాగిస్తుండటంతో రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన రావడంతో ఈ సినిమా ఓటీటీ విడుదలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

తాజాగా ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘జగమే సంగీతం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

‘జగమే సంగీతం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి వచ్చేసిన భయానక థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి వచ్చేసిన భయానక థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీసులు ఇవే

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీసులు ఇవే

ఓటీటీలోకి ‘ఈవిల్ డెడ్ బర్న్’..

ఓటీటీలోకి ‘ఈవిల్ డెడ్ బర్న్’..

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఇదేనా?

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఇదేనా?

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే

ట్యాగ్లు
ఇరుముడిరవితేజశివ నిర్వాణనెట్‌ఫ్లిక్స్ఓటీటీ రిలీజ్జీవీ ప్రకాశ్ కుమార్తెలుగు సినిమాటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎల్ఐకే నుంచి కియారా ఎస్కేప్...నయన్ భర్త కామెంట్స్ వైరల్
సినిమాలు

ఎల్ఐకే నుంచి కియారా ఎస్కేప్...నయన్ భర్త కామెంట్స్ వైరల్

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల జాతర
సినిమాలు

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల జాతర

ఈ హీరోలకు హిట్ ఎప్పుడు వస్తుంది?
సినిమాలు

ఈ హీరోలకు హిట్ ఎప్పుడు వస్తుంది?

ఆ సీక్వెన్స్ కోసం ‘రౌడీ జనార్దన’ మళ్లీ రెడీ!
గాసిప్స్

ఆ సీక్వెన్స్ కోసం ‘రౌడీ జనార్దన’ మళ్లీ రెడీ!

సీరమ్ విషయంలో ఈ తప్పులు వద్దు – వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

సీరమ్ విషయంలో ఈ తప్పులు వద్దు – వైద్యుల హెచ్చరిక

‘అధీర’ పరిస్థితిపై ఇంకా రాని క్లారిటీ
సినిమాలు

‘అధీర’ పరిస్థితిపై ఇంకా రాని క్లారిటీ

వర్షాకాలంలో చికున్‌గున్యా ముప్పు.. కీళ్ల నొప్పులపై డాక్టర్ల కీలక సూచనలు
ఆరోగ్యం

వర్షాకాలంలో చికున్‌గున్యా ముప్పు.. కీళ్ల నొప్పులపై డాక్టర్ల కీలక సూచనలు

రవితేజ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే
గాసిప్స్

రవితేజ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే

బంగారం ధరలకు బ్రేక్‌...తగ్గిన పసిడి రేట్లు
బిజినెస్

బంగారం ధరలకు బ్రేక్‌...తగ్గిన పసిడి రేట్లు

‘జగమే సంగీతం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

‘జగమే సంగీతం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మహేష్‌తో సినిమా లేదన్న అనిల్ రావిపూడి
సినిమాలు

మహేష్‌తో సినిమా లేదన్న అనిల్ రావిపూడి

ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్...
ఓటీటీ

ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!