25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల జాతర

Writer: Pooja 09:43 AM, 26 ఆగస్టు, 2026
సంక్రాంతి బరిలో స్టార్ హీరోల జాతర

తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్రాంతి సీజన్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వచ్చే ఈ పండగ సీజన్‌ను తమ సినిమాలకు అనుకూలంగా మార్చుకునేందుకు పలువురు స్టార్ హీరోలు సిద్ధమవుతున్నారు. 2027 సంక్రాంతికి ఇప్పటికే పలు చిత్రాలు విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి. చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ జనవరి 13న, వెంకటేష్–కల్యాణ్ రామ్ కాంబినేషన్‌లోని ‘జనవరి 12 విడుదల’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రవితేజ–హసిత్ గోలి చిత్రం, ‘దాగుడు మూతల దండాకోర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం, జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. శర్వానంద్–శ్రీను వైట్ల చిత్రం ‘జార్జ్ క్రిష్’ కూడా అదే తేదీని లక్ష్యంగా పెట్టుకుంది.

మరోవైపు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోని ‘మహాకాళి’ జనవరి 8న, సాయిదుర్గా తేజ్ నటిస్తున్న ‘ఎస్‌వైజీ’ జనవరి 12న విడుదల కానున్నాయి. నాగార్జున ‘కింగ్ 100’, బాలకృష్ణ ‘ఎన్‌బీకే 111’ చిత్రాలను కూడా సంక్రాంతి బరిలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ ‘ధర్మన్’ పొంగల్ సందర్భంగా విడుదల కానుండగా, సూర్య ‘సూర్య 47’ను కూడా సంక్రాంతికి తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇలా పలువురు స్టార్ హీరోలు ఒకే సీజన్‌లో బరిలోకి దిగడంతో 2027 సంక్రాంతి పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

‘దాదా’ టైటిల్ తో మరో సౌత్ స్టార్ హీరో..!

‘దాదా’ టైటిల్ తో మరో సౌత్ స్టార్ హీరో..!

శ్రీలంకలో అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు

శ్రీలంకలో అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు

ట్యాగ్లు
సంక్రాంతి 2027తెలుగు సినిమాచిరంజీవిరవితేజనాగార్జునసూర్య
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కార్తిక్‌ ఆర్యన్‌ ‘కాలియా’లో అనీత్‌ పడ్డా లేనట్లే
గాసిప్స్

కార్తిక్‌ ఆర్యన్‌ ‘కాలియా’లో అనీత్‌ పడ్డా లేనట్లే

పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్

రైళ్ల సమయపాలనలో జర్మనీని అధిగమించిన భారతీయ రైల్వేలు
జనరల్

రైళ్ల సమయపాలనలో జర్మనీని అధిగమించిన భారతీయ రైల్వేలు

స్వదేశీ రక్షణ సాంకేతికతకు డీఎల్ఆర్ఎల్ పెద్దపీట.. ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
జనరల్

స్వదేశీ రక్షణ సాంకేతికతకు డీఎల్ఆర్ఎల్ పెద్దపీట.. ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై రో ఖన్నా విమర్శలు
జనరల్

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై రో ఖన్నా విమర్శలు

కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం..
జనరల్

కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం..

కార్తీక దీపం వివాదం.. సీఎం విజయ్‌పై బీజేపీ రాజకీయ పోరాటం
రాజకీయాలు

కార్తీక దీపం వివాదం.. సీఎం విజయ్‌పై బీజేపీ రాజకీయ పోరాటం

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం
సినిమాలు

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుపై చెరగని సిరా..
జనరల్

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుపై చెరగని సిరా..

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

కోటి యూనిట్ల మైలురాయిని దాటిన టీవీఎస్ జూపిటర్..!
టెక్నాలజీ

కోటి యూనిట్ల మైలురాయిని దాటిన టీవీఎస్ జూపిటర్..!

షేక్ హసీనా తిరుగు ప్రయాణంపై ఉత్కంఠ..
రాజకీయాలు

షేక్ హసీనా తిరుగు ప్రయాణంపై ఉత్కంఠ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!