24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రైమ్ వీడియోలో టాప్-2లోకి దూసుకెళ్లిన ‘ఇసకపట్నం’

Writer: Harika S 10:59 PM, 7 జులై, 2026
ప్రైమ్ వీడియోలో టాప్-2లోకి దూసుకెళ్లిన ‘ఇసకపట్నం’

ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఇసకపట్నం’ వెబ్ సిరీస్ జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. సముద్రఖని కీలక పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో సునీల్, నరేష్ అగస్త్య కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ప్రారంభ మూడు ఎపిసోడ్లు కథా ప్రపంచాన్ని బలంగా పరిచయం చేయగా, తరువాతి ఎపిసోడ్లు ఉత్కంఠభరితమైన మలుపులు, భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.

ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు నాగ చైతన్య, హరీష్ శంకర్, తేజ సజ్జా ఈ సిరీస్‌ను ప్రశంసించడంతో దీని క్రేజ్ మరింత పెరిగింది. తొలి వారాంతంలో టాప్-3లో నిలిచిన ‘ఇసకపట్నం’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్-2 స్థానానికి చేరుకుంది. ఈ ఆదరణను చూస్తుంటే రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ఓటీటీలోకి సడన్‌గా వచ్చిన హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ అందులోనే

ఓటీటీలోకి సడన్‌గా వచ్చిన హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ అందులోనే

ఓటీటీలో ‘బందర్’

ఓటీటీలో ‘బందర్’

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం

‘సంజీవ్’ ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఇదిగో డీటెయిల్స్!

‘సంజీవ్’ ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఇదిగో డీటెయిల్స్!

ట్యాగ్లు
ఇసకపట్నంఐశ్వర్య రాజేష్అమెజాన్ ప్రైమ్ వీడియోసముద్రఖనితెలుగు వెబ్ సిరీస్ఓటీటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన
జనరల్

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన

తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి - సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి - సీఎం రేవంత్‌ రెడ్డి

ఇమ్రాన్‌ ఖాన్‌కు వైద్యం అందించాలని క్రికెట్‌ దిగ్గజాల విజ్ఞప్తి
క్రీడలు

ఇమ్రాన్‌ ఖాన్‌కు వైద్యం అందించాలని క్రికెట్‌ దిగ్గజాల విజ్ఞప్తి

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల మోసంపై బీఆర్‌ఎస్‌ సమరభేరి – కేటీఆర్
జనరల్

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల మోసంపై బీఆర్‌ఎస్‌ సమరభేరి – కేటీఆర్

రిలీజ్‌కు ముందే ‘టాక్సిక్’ రికార్డ్స్
సినిమాలు

రిలీజ్‌కు ముందే ‘టాక్సిక్’ రికార్డ్స్

ఆటో సంఘాల డిమాండ్లపై పొన్నం కీలక హామీలు
జనరల్

ఆటో సంఘాల డిమాండ్లపై పొన్నం కీలక హామీలు

‘దృశ్యం 4’పై నిర్మాత కీలక అప్‌డేట్
గాసిప్స్

‘దృశ్యం 4’పై నిర్మాత కీలక అప్‌డేట్

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్
ఓటీటీ

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

శ్రీలంకపై తొలి రోజు టీమిండియా జోరు
క్రీడలు

శ్రీలంకపై తొలి రోజు టీమిండియా జోరు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!