6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈరోజే రిలీజ్ అవుతోంది మహారాణి 4!

Writer: Priya 04:37 PM, 7 నవంబర్, 2025
ఈరోజే రిలీజ్ అవుతోంది మహారాణి 4!

సోనీ లివ్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మహారాణి సీజన్ 4’ ఇవాళ అర్థరాత్రి విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్‌తోనే మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ పొలిటికల్ డ్రామా సిరీస్‌ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ‘స్కామ్’, ‘గుల్లక్’ తర్వాత సోనీ లివ్‌కి నిజమైన రత్నంగా నిలిచింది ‘మహారాణి’. ఈ సిరీస్‌ గత సీజన్‌లతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. వ్యూయర్‌షిప్ పరంగా కూడా సోనీ లివ్‌కి పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఒక విశ్వసనీయమైన ఇండస్ట్రీ సోర్స్ ఫిల్మీబీట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం “సోనీ లివ్ ప్రేక్షకులకు డ్రామా, ఎమోషన్, థ్రిల్, ఎక్సైట్మెంట్‌తో నిండిన రోలర్ కోస్టర్ రైడ్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ‘మహారాణి 4’ని హిట్ చేయడానికి మేకర్స్ ఏ విషయంలోనూ తగ్గలేదు. ‘స్కామ్’లాగే ఈ సిరీస్ కూడా సోనీ లివ్‌కి ప్రెస్టీజియస్ షో. నాల్గవ సీజన్‌తో మేకర్స్ మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. కొత్త ట్విస్టులు, కొత్త టర్న్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి” అని అన్నారు.

“మహారాణి సీజన్ 4 ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?”

ఈ వెబ్ సిరీస్ ఎక్స్‌క్లూజివ్‌గా సోనీ లివ్‌లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. నవంబర్ 7 (శుక్రవారం) అర్థరాత్రి 12 గంటలకు కొత్త ఎపిసోడ్‌లు రిలీజ్ అవుతాయి. అంటే ఇక కొన్ని గంటల్లోనే ‘మహారాణి 4’ మీ స్క్రీన్‌ మీదకు రానుంది!

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సీజన్ 2కు గ్రీన్ సిగ్నల్

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సీజన్ 2కు గ్రీన్ సిగ్నల్

ఊహించని మలుపులతో ఉత్కంఠ.. జియోహాట్‌స్టార్‌లో చూడాల్సిన క్రైమ్ థ్రిల్లర్

ఊహించని మలుపులతో ఉత్కంఠ.. జియోహాట్‌స్టార్‌లో చూడాల్సిన క్రైమ్ థ్రిల్లర్

మైత్రీ మూవీ మేకర్స్ హారర్ మూవీకి ఓటీటీ డేట్ ఫిక్స్?

మైత్రీ మూవీ మేకర్స్ హారర్ మూవీకి ఓటీటీ డేట్ ఫిక్స్?

ఈ వారం ఓటీటీలో ఏం చూడాలంటే?

ఈ వారం ఓటీటీలో ఏం చూడాలంటే?

ఓటీటీలోకి రజినీకాంత్ ‘జైలర్ 2’.. ?

ఓటీటీలోకి రజినీకాంత్ ‘జైలర్ 2’.. ?

ఓటీటీలోకి రానున్న రానా దగ్గుబాటి బాలీవుడ్ నిర్మాణ చిత్రం 'లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్'

ఓటీటీలోకి రానున్న రానా దగ్గుబాటి బాలీవుడ్ నిర్మాణ చిత్రం 'లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్'

ట్యాగ్లు
మహారాణి4సోనీ లివ్‌రాజకీయ డ్రామాహూమా ఖురేషీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
జనరల్

ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్
జనరల్

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
జనరల్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
జనరల్

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి
జనరల్

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి

మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి
జనరల్

మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి

మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌కు రికార్డు స్థాయి త్రైమాసిక లాభలు
బిజినెస్

మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌కు రికార్డు స్థాయి త్రైమాసిక లాభలు

దీపావళి ఐదు రోజుల వేడుకల్లో ఏ రోజు ఏ పండుగో తెలుసా?
జనరల్

దీపావళి ఐదు రోజుల వేడుకల్లో ఏ రోజు ఏ పండుగో తెలుసా?

ధనత్రయోదశి రోజున ఈ సమయాలను తప్పక తెలుసుకోండి..
జనరల్

ధనత్రయోదశి రోజున ఈ సమయాలను తప్పక తెలుసుకోండి..

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది?
జనరల్

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది?

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సీజన్ 2కు గ్రీన్ సిగ్నల్
ఓటీటీ

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సీజన్ 2కు గ్రీన్ సిగ్నల్

చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక
రాజకీయాలు

చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక

కామెంట్స్ (1)

user
Harika S07, నవం 2025

loading ....