

ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ కంటెంట్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. నవంబర్ 3న సన్ నెక్స్ట్‌లో అనకాపల్లి స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో ఎ డాగ్స్ పర్ఫెక్ట్ క్రిస్మస్ (A Dog’s Perfect Christmas), టేకెన్: నటాలీ హోలోవే (Taken: Natalie Holloway) విడుదల కానున్నాయి. ఇక నవంబర్ 5న అదే వేదికపై దివాలీ దివాలీ (Diwali Diwali), వన్ ఇయర్ టు లివ్, బై ఎ మ్యాన్ (One Year to Live, by a Man), ఓవరాక్టింగ్ (Overacting) ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.
నవంబర్ 6న నెట్‌ఫ్లిక్స్‌లో కెరోలినా కెరోలిన్ (Carolina Caroline), పాజిబుల్ లవ్ (Possible Love), అన్‌ప్రొటెక్టెడ్ (Unprotected) స్ట్రీమింగ్ కానుండగా.. సోనీ లివ్‌లో మీసాయ మురుక్కు 2 (Meesaya Murukku 2), జీ5లో నూరు కోడి వానవిల్ (Nooru Kodi Vaanavil) (తమిళం), జియో హాట్‌స్టార్‌లో ఐ యామ్ గేమ్ (I Am Game) విడుదల కానున్నాయి. థియేటర్లకు వెళ్లలేని సినీప్రియులు ఈ వారం తమకు నచ్చిన సినిమాలను ఇంటి నుంచే వీక్షించవచ్చు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!