27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

Writer: Harika S 05:12 AM, 13 జులై, 2026
‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

1999 కార్గిల్ యుద్ధం ఆధారంగా రూపొందిన దేశభక్తి మిలిటరీ వార్ డ్రామా ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. సిద్ధార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. తాజాగా విడుదలైన టీజర్‌లో అద్భుతమైన విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌గా సిద్ధార్థ్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

1999 మే 26న భారత వైమానిక దళం ప్రారంభించిన చారిత్రక ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. కార్గిల్ యుద్ధంలో శత్రువులను మంచు కొండల నుంచి తరిమికొట్టేందుకు చేపట్టిన ఈ సాహసోపేత ఆపరేషన్‌లో ‘ది గోల్డెన్ యారోస్’ కీలక పాత్ర పోషించింది. భారత సైనికుల ధైర్యసాహసాలు, త్యాగాలను భావోద్వేగభరితంగా ఆవిష్కరించే ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

‘జగమే సంగీతం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

‘జగమే సంగీతం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్...

ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్...

ఓటీటీలోకి వచ్చేసిన భయానక థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి వచ్చేసిన భయానక థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీసులు ఇవే

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీసులు ఇవే

ఓటీటీలోకి ‘ఈవిల్ డెడ్ బర్న్’..

ఓటీటీలోకి ‘ఈవిల్ డెడ్ బర్న్’..

ట్యాగ్లు
ఆపరేషన్ సఫేద్ సాగర్నెట్‌ఫ్లిక్స్సిద్ధార్థ్కార్గిల్ యుద్ధంమిలిటరీ డ్రామాఓటీటీ విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ
జనరల్

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు
రాజకీయాలు

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..
జనరల్

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...
క్రీడలు

టీఎన్‌పీఎల్‌లో చరిత్ర సృష్టించిన లింగేశ్...

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం
సినిమాలు

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..
జనరల్

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు
జనరల్

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్...
రాజకీయాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్...

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌?

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ
క్రీడలు

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ
జనరల్

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!