16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న సూర్య సినిమా...

Writer: Harika S 04:37 PM, 16 సెప్టెంబర్, 2026
ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న సూర్య సినిమా...

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజు జంటగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి స్పందన అందుకుంది. క్లాస్ టచ్‌తో రూపొందిన ఈ చిత్రం సూర్య కెరీర్‌లో చెప్పుకోదగిన విజయంగా నిలిచినట్లు చిత్ర బృందం పేర్కొంది.

ఇక తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు అక్కడ కూడా మంచి ఆదరణ లభిస్తోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన కేవలం మూడు రోజుల్లోనే 5.5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు సమాచారం. అంతేకాకుండా గ్లోబల్ నాన్-ఇంగ్లీష్ ట్రెండింగ్ లిస్టులో టాప్ 3లో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. దీంతో థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

ఓటీటీలో హిట్.. థియేటర్లలో ఫ్లాప్.. ‘మీర్జాపుర్’, ‘ఎపిక్’ విషయంలో ఎక్కడ తేడా కొట్టింది?

ఓటీటీలో హిట్.. థియేటర్లలో ఫ్లాప్.. ‘మీర్జాపుర్’, ‘ఎపిక్’ విషయంలో ఎక్కడ తేడా కొట్టింది?

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు

ట్యాగ్లు
సూర్యవిశ్వనాథ్ అండ్ సన్స్మమితా బైజువెంకీ అట్లూరిఓటీటీగ్లోబల్ ట్రెండింగ్కోలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి
రాజకీయాలు

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!
సినిమాలు

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!

కోవూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్
జనరల్

కోవూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న సూర్య సినిమా...
ఓటీటీ

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న సూర్య సినిమా...

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు
క్రీడలు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

బిగ్ బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 2 వచ్చేసింది.. టెంపర్ వంశీ, రోహిత్ మధ్య భారీ గొడవ!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 2 వచ్చేసింది.. టెంపర్ వంశీ, రోహిత్ మధ్య భారీ గొడవ!

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌
క్రీడలు

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

స్టార్ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి గాయం
క్రీడలు

స్టార్ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి గాయం

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు

సైఫాబాద్ పీఎస్‌ ఘటనపై హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్
రాజకీయాలు

సైఫాబాద్ పీఎస్‌ ఘటనపై హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్

హౌతీల దాడులపై ముస్లిం దేశాల కూటమి ఆగ్రహం
జనరల్

హౌతీల దాడులపై ముస్లిం దేశాల కూటమి ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!