30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాక్సిక్ ఓటీటీ రిలీజ్‌కు మరోసారి బ్రేక్

Writer: Pooja 12:43 PM, 30 సెప్టెంబర్, 2026
టాక్సిక్ ఓటీటీ రిలీజ్‌కు మరోసారి బ్రేక్

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా పలు వాయిదాల తర్వాత ఆగస్టులో థియేటర్లలో విడుదలైంది. అయితే ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. సెప్టెంబర్ చివరి వారంలో జీ5 వేదికగా ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ, సెప్టెంబర్‌తో పాటు అక్టోబర్ విడుదలల జాబితాలోనూ ఈ సినిమా చోటు దక్కించుకోలేదు. దీంతో ‘టాక్సిక్’ ఓటీటీ విడుదల మరింత ఆలస్యం కానుంది.

ఈ చిత్రంలో యశ్‌తో పాటు కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా తదితరులు నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. కొత్త ఓటీటీ విడుదల తేదీని చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీ  గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్

ఓటీటీ గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్

ఆనంద్ దేవరకొండ ఎపిక్‌ ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధం

ఆనంద్ దేవరకొండ ఎపిక్‌ ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధం

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..

18 ఏళ్ల తర్వాత కలిసిన హిట్ జోడీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!

18 ఏళ్ల తర్వాత కలిసిన హిట్ జోడీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!

ఓటీటీలోకి వచ్చినా తగ్గని ఇరుముడి జోరు..
ట్యాగ్లు
టాక్సిక్యశ్గీతూ మోహన్‌దాస్జీ5కియారా అద్వానీనయనతార
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

ఓటీటీలోకి వచ్చినా తగ్గని ఇరుముడి జోరు..

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
క్రీడలు

స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..
షోస్

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..
షోస్

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
జనరల్

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

చియా సీడ్స్‌తో బరువు తగ్గొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

చియా సీడ్స్‌తో బరువు తగ్గొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ
క్రీడలు

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ

ఓటీటీ  గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్
ఓటీటీ

ఓటీటీ గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!