Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

తెలంగాణ రైతాంగానికి పండుగ రోజు - సీఎం రేవంత్ రెడ్డి

Writer: Nithish 09:11 PM, 30 జూన్, 2026
తెలంగాణ రైతాంగానికి పండుగ రోజు - సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి తొలి విడత నిధులను విడుదల చేశారు. మొదటి విడతలో రూ.2,482.02 కోట్లను విడుదల చేసి 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వచ్చే తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.9,000 కోట్లను రైతులకు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,600 రైతు వేదికల ద్వారా రైతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత 30 నెలల్లో వ్యవసాయ రంగంపై రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, బీమా, వ్యవసాయ పరికరాల కోసం భారీ నిధులు కేటాయించామని చెప్పారు. గత ప్రభుత్వంతో పోలిస్తే వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను క్రమంగా గాడిలో పెడుతూ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అలాగే వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల మార్పిడి పద్ధతులు పాటించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్‌లో ఎన్‌సీపీ విలీనం?

కాంగ్రెస్‌లో ఎన్‌సీపీ విలీనం?

ట్రంప్‌కు సుప్రీంకోర్టు షాక్

ట్రంప్‌కు సుప్రీంకోర్టు షాక్

సీఎంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రతినిధుల భేటీ

సీఎంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రతినిధుల భేటీ

బీజేపీ నాయకత్వంకు తెలంగాణ ప్రత్యేక మిషన్… నితిన్ నబిన్

బీజేపీ నాయకత్వంకు తెలంగాణ ప్రత్యేక మిషన్… నితిన్ నబిన్

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన లారెన్స్

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన లారెన్స్

తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు

తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు

ట్యాగ్లు
రైతు భరోసాసీఎం రేవంత్ రెడ్డితెలంగాణ ప్రభుత్వంరైతు సంక్షేమంవ్యవసాయంరైతు రుణమాఫీశిల్పకళా వేదికరైతు భరోసా నిధులుతెలంగాణ రైతులువ్యవసాయ శాఖ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌లో ఎన్‌సీపీ విలీనం?
రాజకీయాలు

కాంగ్రెస్‌లో ఎన్‌సీపీ విలీనం?

ఇంధన ఎగుమతి సుంకం
బిజినెస్

ఇంధన ఎగుమతి సుంకం

ట్రంప్‌కు సుప్రీంకోర్టు షాక్
రాజకీయాలు

ట్రంప్‌కు సుప్రీంకోర్టు షాక్

హనీ రోజ్ వివాదంలో మలుపు.. బాబీ చెమ్మన్నూర్ బహిరంగ క్షమాపణలు
సినిమాలు

హనీ రోజ్ వివాదంలో మలుపు.. బాబీ చెమ్మన్నూర్ బహిరంగ క్షమాపణలు

రాహుల్ రవీంద్రన్‌కు బెదిరింపులు
సినిమాలు

రాహుల్ రవీంద్రన్‌కు బెదిరింపులు

భారత్ వైఫల్యంపై గవాస్కర్ ఫైర్
క్రీడలు

భారత్ వైఫల్యంపై గవాస్కర్ ఫైర్

తెలంగాణ రైతాంగానికి పండుగ రోజు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ రైతాంగానికి పండుగ రోజు - సీఎం రేవంత్ రెడ్డి

‘హ్యాంగ్‌మెన్’ గొప్ప చిత్రం కావాలి.. ట్రైలర్ లాంచ్‌లో బ్రహ్మానందం
ఓటీటీ

‘హ్యాంగ్‌మెన్’ గొప్ప చిత్రం కావాలి.. ట్రైలర్ లాంచ్‌లో బ్రహ్మానందం

భారత్ చారిత్రక విజయంపై విజయ్ దేవరకొండకు ప్రశంసలు
క్రీడలు

భారత్ చారిత్రక విజయంపై విజయ్ దేవరకొండకు ప్రశంసలు

అఖిల్ ‘లెనిన్’ ట్రైలర్ రిలీజ్.. భారీ అంచనాలు
సినిమాలు

అఖిల్ ‘లెనిన్’ ట్రైలర్ రిలీజ్.. భారీ అంచనాలు

ఫిఫా పవర్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో డెనిజ్ ఉండావ్
క్రీడలు

ఫిఫా పవర్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో డెనిజ్ ఉండావ్

బిగ్‌బాస్ ఛాన్స్ కోరిన ఏపీ ఎస్‌ఐ
సినిమాలు

బిగ్‌బాస్ ఛాన్స్ కోరిన ఏపీ ఎస్‌ఐ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!