17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రజాక్షేత్రంతో పాటు చట్టపరంగా, న్యాయపరంగానూ పోరాడుతాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

Writer: Chandrika 07:50 PM, 16 నవంబర్, 2026
ప్రజాక్షేత్రంతో పాటు చట్టపరంగా, న్యాయపరంగానూ పోరాడుతాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

మాజీ మంత్రి హరీశ్ రావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నవంబర్ 16న నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ అంశంపై ప్రజాక్షేత్రంతో పాటు చట్టపరంగా, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలను సీబీసీఐడీ, కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు సమర్పిస్తామని తెలిపారు. తప్పు చేసిన వారెవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రైతుల సమస్యలు, పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లు అంశాలను ప్రస్తావించకపోవడంపై కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. కరువు మండలాలను ప్రకటించాలని, పంటలు సాగు చేయవద్దని సూచించిన ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

త్వరలో పాంచజన్య సంకల్పంలో భాగంగా భైరవ వాహనంలో రాష్ట్రవ్యాప్త యాత్ర చేపట్టనున్నట్లు కవిత ప్రకటించారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించడంతో పాటు అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడమే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శిస్తూ, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో BRS, BJP కూడా విఫలమయ్యాయని ఆరోపించారు. ఇదిలా ఉంటే, ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కవిత వ్యతిరేకించారు. ఈ అంశంపై మంగళవారం తమ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి

కాంగ్రెస్‌పై అమిత్ షా సంచలన ఆరోపణలు..

కాంగ్రెస్‌పై అమిత్ షా సంచలన ఆరోపణలు..

సుప్రీంకోర్టులో రాహుల్‌ గాంధీ పిటిషన్‌

సుప్రీంకోర్టులో రాహుల్‌ గాంధీ పిటిషన్‌

ప్రధాని మోదీకి ఎంపీ లింగమనేని రమేశ్‌ లేఖ

ప్రధాని మోదీకి ఎంపీ లింగమనేని రమేశ్‌ లేఖ

ఢిల్లీలో నేడు సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకావిష్కరణ

ఢిల్లీలో నేడు సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకావిష్కరణ

భీమవరంలో బీజేపీ సొంత పోటీకి సిద్ధం: శ్రీనివాస వర్మ

భీమవరంలో బీజేపీ సొంత పోటీకి సిద్ధం: శ్రీనివాస వర్మ

ట్యాగ్లు
కల్వకుంట్ల కవితతెలంగాణ రక్షణ సేనహరీశ్ రావుఅవినీతి ఆరోపణలురేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలురైతుల పరిహారంకరువు పరిస్థితులుఇంటర్మీడియట్ బోర్డుగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..
జనరల్

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..
సినిమాలు

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..
జనరల్

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..
జనరల్

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్
టెక్నాలజీ

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ
జనరల్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్
జనరల్

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు
జనరల్

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు
జనరల్

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా
జనరల్

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!