3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌.. అత్యధిక స్థానాల్లో కూటమి ఆధిక్యం

Writer: Chandrika 12:48 PM, 3 నవంబర్, 2026
ఏపీ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌.. అత్యధిక స్థానాల్లో కూటమి ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించిన అధికారులు.. అనంతరం వార్డులు, డివిజన్ల వారీగా సాధారణ ఓట్ల లెక్కింపును చేపట్టారు. ఇప్పటివరకు వెల్లడైన ప్రారంభ ట్రెండ్స్‌ ప్రకారం అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మేయర్‌ అభ్యర్థుల్లో విశాఖపట్నంలో ముక్కా శ్రావణి, గుంటూరులో కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, విజయనగరంలో అవనాపు భార్గవి, చిత్తూరులో కఠారి హేమలత, కర్నూలులో విజయ ప్రత్యూష ముందంజలో ఉన్నారు. ఏలూరులో జనసేన మేయర్‌ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

మున్సిపాలిటీల్లోనూ కూటమి అభ్యర్థులే ఎక్కువ చోట్ల ముందంజలో ఉన్నారు. నర్సీపట్నం, పెనుకొండ, వెంకటగిరి, నందిగామ, జగ్గయ్యపేట, నందికొట్కూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, నూజివీడు, మార్కాపురం, ఎమ్మిగనూరు, మాచర్ల, డోన్‌, బొబ్బిలి, పెద్దాపురం, ఇచ్ఛాపురం, పలాస తదితర మున్సిపాలిటీల్లో తెదేపా అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అమలాపురం, మడకశిర, నరసాపురం, తిరువూరు, గొల్లప్రోలు, సామర్లకోట, తెనాలి, ముమ్మిడివరం, పిఠాపురం, చిలకలూరిపేట, పుత్తూరు, పెడన, పుట్టపర్తిలో జనసేన అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. గిద్దలూరు, ఎలమంచిలిలో భాజపా అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇవి ప్రాథమిక ట్రెండ్స్‌ మాత్రమేనని, పూర్తిస్థాయి కౌంటింగ్‌ అనంతరం తుది ఫలితాలు వెల్లడికానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా మధ్యంతర ఎన్నికలు ప్రారంభం.. ట్రంప్ సర్కార్‌కు కీలక పరీక్ష

అమెరికా మధ్యంతర ఎన్నికలు ప్రారంభం.. ట్రంప్ సర్కార్‌కు కీలక పరీక్ష

ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా..

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా..

ట్రంప్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కీలక అభ్యర్థన తిరస్కరణ

ట్రంప్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కీలక అభ్యర్థన తిరస్కరణ

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అర్హుల ఓట్లు తొలగిస్తే సహించం - ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అర్హుల ఓట్లు తొలగిస్తే సహించం - ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ఎంపీ వంశీకృష్ణ సంచలన లేఖ

కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ఎంపీ వంశీకృష్ణ సంచలన లేఖ

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్‌మున్సిపల్‌ ఎన్నికలుఏపీ ఎన్నికల ఫలితాలుఓట్ల లెక్కింపుతెలుగుదేశం పార్టీజనసేనబీజేపీమేయర్‌ అభ్యర్థులుమున్సిపల్‌ ఫలితాలురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూఎన్ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్, ఇజ్రాయెల్
జనరల్

యూఎన్ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్, ఇజ్రాయెల్

80 కిలోల కోకో గింజలతో మొదలై.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విజయవాడ చాక్లెట్‌ ప్రయాణం
జనరల్

80 కిలోల కోకో గింజలతో మొదలై.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విజయవాడ చాక్లెట్‌ ప్రయాణం

గుంటూరు జిల్లాలో ‘మురసు’ బీభత్సం..
జనరల్

గుంటూరు జిల్లాలో ‘మురసు’ బీభత్సం..

అమెరికా మధ్యంతర ఎన్నికలు ప్రారంభం.. ట్రంప్ సర్కార్‌కు కీలక పరీక్ష
రాజకీయాలు

అమెరికా మధ్యంతర ఎన్నికలు ప్రారంభం.. ట్రంప్ సర్కార్‌కు కీలక పరీక్ష

భారత ఆర్థిక వృద్ధిపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
బిజినెస్

భారత ఆర్థిక వృద్ధిపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

సీఎం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌..
జనరల్

సీఎం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌..

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌.. అత్యధిక స్థానాల్లో కూటమి ఆధిక్యం
రాజకీయాలు

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌.. అత్యధిక స్థానాల్లో కూటమి ఆధిక్యం

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం కీలక నిర్ణయం

దీపావళి వేళ పెరుగుతున్న బంగారం ధరలు
బిజినెస్

దీపావళి వేళ పెరుగుతున్న బంగారం ధరలు

గోపిక ఆరోగ్యంపై మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌
జనరల్

గోపిక ఆరోగ్యంపై మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు
జనరల్

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు

మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్
క్రీడలు

మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!