Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని - ఏపీ బీజేపీ

Writer: Pooja 03:56 PM, 2 జులై, 2026
రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని - ఏపీ బీజేపీ

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే ఏకైక రాజధాని అని ఏపీ బీజేపీ స్పష్టం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన "మావిగన్" వ్యాఖ్యలపై స్పందిస్తూ, రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతేనని మరోసారి వెల్లడించారు.

మొదట అమరావతికి మద్దతు తెలిపిన జగన్, తర్వాత మూడు రాజధానులంటూ, ఇప్పుడు కొత్త వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతుండటాన్ని తట్టుకోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. తన పాలనలో రాజధాని అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు

ఆప్‌ అసలైన సనాతన పార్టీ - అరవింద్ కేజ్రీవాల్

ఆప్‌ అసలైన సనాతన పార్టీ - అరవింద్ కేజ్రీవాల్

రేవంత్ వ్యాఖ్యలకు సంబిత్ పాత్ర కౌంటర్

రేవంత్ వ్యాఖ్యలకు సంబిత్ పాత్ర కౌంటర్

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

తమిళనాడు ప్రభుత్వం కూలుతుందన్న ప్రచారాన్ని ఖండించిన సీఎం విజయ్

తమిళనాడు ప్రభుత్వం కూలుతుందన్న ప్రచారాన్ని ఖండించిన సీఎం విజయ్

బోడుప్పల్‌లో కవిత అరెస్ట్..

బోడుప్పల్‌లో కవిత అరెస్ట్..

ట్యాగ్లు
అమరావతిఏపీ బీజేపీపీవీఎన్ మాధవ్సోము వీర్రాజువైఎస్ జగన్ఆంధ్రప్రదేశ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు
రాజకీయాలు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు

భారత్‌, జపాన్‌ మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు
జనరల్

భారత్‌, జపాన్‌ మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు

అయోధ్య రామమందిరం ట్రస్ట్‌లో రాజీనామాల కలకలం
జనరల్

అయోధ్య రామమందిరం ట్రస్ట్‌లో రాజీనామాల కలకలం

ఆగస్ట్ లో శ్రీలంకలో టీం ఇండియా టూర్
క్రీడలు

ఆగస్ట్ లో శ్రీలంకలో టీం ఇండియా టూర్

అయోధ్య విరాళాల కేసులో యూపీ సర్కార్ యాక్షన్
జనరల్

అయోధ్య విరాళాల కేసులో యూపీ సర్కార్ యాక్షన్

ఆప్‌ అసలైన సనాతన పార్టీ - అరవింద్ కేజ్రీవాల్
రాజకీయాలు

ఆప్‌ అసలైన సనాతన పార్టీ - అరవింద్ కేజ్రీవాల్

బెయిల్ కాదు కేసు కొనసాగాలి - బాంబే హైకోర్టు
జనరల్

బెయిల్ కాదు కేసు కొనసాగాలి - బాంబే హైకోర్టు

రేవంత్ వ్యాఖ్యలకు సంబిత్ పాత్ర కౌంటర్
రాజకీయాలు

రేవంత్ వ్యాఖ్యలకు సంబిత్ పాత్ర కౌంటర్

సోనమ్ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మేఘాలయ ప్రభుత్వం
జనరల్

సోనమ్ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మేఘాలయ ప్రభుత్వం

యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు
జనరల్

యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం
బిజినెస్

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!