8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దిల్లీలో మరోసారి హైటెన్షన్‌..కేంద్రంపై రాహుల్‌ గాంధీ ఫైర్‌

Writer: Chandrika 07:55 PM, 7 అక్టోబర్, 2026
దిల్లీలో మరోసారి హైటెన్షన్‌..కేంద్రంపై రాహుల్‌ గాంధీ ఫైర్‌

విపక్ష ఎంపీల సమావేశం ముగిసిన అనంతరం దిల్లీలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష ఎంపీలు మరోసారి ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి వెళ్లేందుకు సిద్ధం కావడంతో ఈసీ కార్యాలయం పరిసరాల్లో భారీగా పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు తనపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని పేర్కొన్న రాహుల్‌.. వాటిని తాను పతకాలుగా భావిస్తానన్నారు. ఇప్పటివరకు తనపై 45 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని, వాటి సంఖ్య 100కు చేరడం తన లక్ష్యమని వ్యాఖ్యానించారు.

లోక్‌సభ, రాజ్యసభకు చెందిన సుమారు 300 మంది ఎంపీలు ఈసీని కలిసేందుకు ప్రయత్నించారని, అయితే తమకు అనుమతి నిరాకరించారని రాహుల్‌ గాంధీ తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ పదవిలో కొనసాగేందుకు అర్హత లేదని, ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయని చెప్పారు. తాము లేవనెత్తుతున్న అంశాలపై పోరాటం కొనసాగుతుందని, జంతర్‌ మంతర్‌ వద్ద కూడా నిరసన చేపడతామని ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు విపక్ష ఎంపీలు బస్సుల్లో జంతర్‌ మంతర్‌ వైపు బయల్దేరారు. వారిని అడ్డుకునేందుకు జంతర్‌ మంతర్‌ పరిసరాల్లో వందలాది మంది పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి

సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం.. హరీశ్‌ రావు కీలక ప్రకటన

సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం.. హరీశ్‌ రావు కీలక ప్రకటన

ఐటీడీపీని బలోపేతం చేయాలి.. నారా లోకేష్ కీలక సూచనలు

ఐటీడీపీని బలోపేతం చేయాలి.. నారా లోకేష్ కీలక సూచనలు

బిల్డ్ ఏపీతో పెట్టుబడులే లక్ష్యం.. ఎంవోయూలను వాస్తవ పెట్టుబడులుగా మారుస్తాం: చంద్రబాబు

బిల్డ్ ఏపీతో పెట్టుబడులే లక్ష్యం.. ఎంవోయూలను వాస్తవ పెట్టుబడులుగా మారుస్తాం: చంద్రబాబు

విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నా: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నా: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

ట్యాగ్లు
రాహుల్‌ గాంధీవిపక్ష ఎంపీలుఎన్నికల సంఘంజ్ఞానేశ్‌ కుమార్సీఈసీ రాజీనామాజంతర్‌ మంతర్‌ నిరసనదిల్లీ నిరసనకాంగ్రెస్‌మల్లికార్జున ఖర్గేఇండియా కూటమి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌
రాజకీయాలు

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌

సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు
జనరల్

సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు
జనరల్

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ లాక్‌?
సినిమాలు

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ లాక్‌?

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మికకు కాల్‌ చేసిన విజయ్‌
సినిమాలు

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మికకు కాల్‌ చేసిన విజయ్‌

స్వర్ణ పతక విజేతలకు సీఎం విజయ్ భారీ నజరానా
జనరల్

స్వర్ణ పతక విజేతలకు సీఎం విజయ్ భారీ నజరానా

ఢిల్లీలో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్‌
జనరల్

ఢిల్లీలో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్‌

సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం.. హరీశ్‌ రావు కీలక ప్రకటన
రాజకీయాలు

సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం.. హరీశ్‌ రావు కీలక ప్రకటన

వైరల్ ఫొటో ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీపీ సజ్జనార్
జనరల్

వైరల్ ఫొటో ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీపీ సజ్జనార్

ఎయిరిండియా ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఫ్యూయల్‌ సర్‌ఛార్జీలు
బిజినెస్

ఎయిరిండియా ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఫ్యూయల్‌ సర్‌ఛార్జీలు

అంచనాలు పెంచుతున్న ‘రణబాలి’ ట్రైలర్
సినిమాలు

అంచనాలు పెంచుతున్న ‘రణబాలి’ ట్రైలర్

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ
జనరల్

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

పెరుగుతున్న ఖర్చులతో సైడ్‌ హస్ల్‌ వైపు జెన్‌జీ
జనరల్

పెరుగుతున్న ఖర్చులతో సైడ్‌ హస్ల్‌ వైపు జెన్‌జీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!