12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ విచారణకు హాజరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి

Writer: Shivani K 12:14 PM, 12 అక్టోబర్, 2026
వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ విచారణకు హాజరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు.

వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్‌కు సంబంధించిన అంశాలపై దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నుంచి వివరాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది. ఈడీ విచారణ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ విచారణలో అధికారులు ఎలాంటి వివరాలు రాబడతారనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై ఎఫ్‌ఐఆర్..

కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై ఎఫ్‌ఐఆర్..

ప్రపంచ దేశాల రాజకీయాల్లో ఎలాన్ మస్క్ కలకలం..

ప్రపంచ దేశాల రాజకీయాల్లో ఎలాన్ మస్క్ కలకలం..

ఢిల్లీ: విపక్షాల మార్చ్‌పై సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఆగ్రహం

ఢిల్లీ: విపక్షాల మార్చ్‌పై సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఆగ్రహం

ప్రతిపక్షాల మార్చ్‌తో ఢిల్లీలో హై అలర్ట్..

ప్రతిపక్షాల మార్చ్‌తో ఢిల్లీలో హై అలర్ట్..

ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై కసరత్తు

ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై కసరత్తు

నాలుగైదు రోజుల్లో ఇద్దరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తాం: తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

నాలుగైదు రోజుల్లో ఇద్దరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తాం: తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

ట్యాగ్లు
వైఎస్ వివేకానంద రెడ్డిదేవిరెడ్డి శివశంకర్ రెడ్డివివేకా హత్య కేసుఈడీ విచారణమనీలాండరింగ్హైదరాబాద్ వార్తలుఆంధ్రప్రదేశ్ రాజకీయాలుసీబీఐ దర్యాప్తున్యాయ విచారణతాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనాలో భారత సేవా సంస్థల అడ్డంకులపై కేంద్రం దృష్టి
బిజినెస్

చైనాలో భారత సేవా సంస్థల అడ్డంకులపై కేంద్రం దృష్టి

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కొత్త మార్పు.. దుప్పట్ల స్థానంలో ఫ్లోరల్ కంఫర్టర్లు
జనరల్

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కొత్త మార్పు.. దుప్పట్ల స్థానంలో ఫ్లోరల్ కంఫర్టర్లు

ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలని ట్రంప్ పిలుపు.. జెలెన్‌స్కీ ఏమన్నారంటే!
రాజకీయాలు

ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలని ట్రంప్ పిలుపు.. జెలెన్‌స్కీ ఏమన్నారంటే!

ఢిల్లీ నిరసనకు మద్దతు తెలిపిన నలుగురు మాజీ సీఎంలకు అశుతోష్ రంకా కృతజ్ఞతలు
రాజకీయాలు

ఢిల్లీ నిరసనకు మద్దతు తెలిపిన నలుగురు మాజీ సీఎంలకు అశుతోష్ రంకా కృతజ్ఞతలు

సింగరేణి కార్మికుల సమస్యలపై కేటీఆర్ పోరాటం
రాజకీయాలు

సింగరేణి కార్మికుల సమస్యలపై కేటీఆర్ పోరాటం

బోల్డ్ కథతో మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్న ఏక్తా కపూర్‌
సినిమాలు

బోల్డ్ కథతో మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్న ఏక్తా కపూర్‌

నితిన్‌ కొత్త సినిమాకు హీరోయిన్‌ ఫిక్స్‌ అయినట్టేనా?
గాసిప్స్

నితిన్‌ కొత్త సినిమాకు హీరోయిన్‌ ఫిక్స్‌ అయినట్టేనా?

కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై ఎఫ్‌ఐఆర్..
రాజకీయాలు

కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై ఎఫ్‌ఐఆర్..

రొనాల్డోకు అండగా నిలిచిన మహిళలకు ప్రత్యేక సర్‌ప్రైజ్
క్రీడలు

రొనాల్డోకు అండగా నిలిచిన మహిళలకు ప్రత్యేక సర్‌ప్రైజ్

ఢిల్లీలో భారీ వర్షాల హెచ్చరిక...పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
జనరల్

ఢిల్లీలో భారీ వర్షాల హెచ్చరిక...పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

అభిషేక్‌ కోసం ప్లాన్‌-బి.. కానీ వర్కౌట్‌ కాలేదు: షమార్‌ స్ప్రింగర్‌!
క్రీడలు

అభిషేక్‌ కోసం ప్లాన్‌-బి.. కానీ వర్కౌట్‌ కాలేదు: షమార్‌ స్ప్రింగర్‌!

ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ బోల్తా
జనరల్

ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ బోల్తా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!