15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దొంగ ఓట్లను తొలగించాలి.. ఎస్‌ఐఆర్‌లో యువ మోర్చా చురుకుగా పాల్గొనాలి: పీవీఎన్ మాధవ్

Writer: Chandrika 10:57 PM, 14 జూన్, 2026
దొంగ ఓట్లను తొలగించాలి.. ఎస్‌ఐఆర్‌లో యువ మోర్చా చురుకుగా పాల్గొనాలి: పీవీఎన్ మాధవ్

ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో భారీగా దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. వాటిని గుర్తించి తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ యువ మోర్చా రాష్ట్ర సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో యువ మోర్చా నాయకులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో కనీసం 250 కుటుంబాలను కలవాలని పిలుపునిచ్చారు.

దేశ వ్యతిరేక ఆలోచనలు కలిగిన శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మాధవ్ అన్నారు. యువ మోర్చా నాయకులు సామాజిక అంశాలపై స్పందిస్తూ ప్రజల సమస్యలపై గళమెత్తాలని సూచించారు. అలాగే భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తాటి చెట్ల ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించిన ఆయన, ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతాల్లో 10 లక్షల తాటి చెట్లు నాటే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేవంత్‌ హయాంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది - కేటీఆర్‌

రేవంత్‌ హయాంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది - కేటీఆర్‌

బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?

బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్

స్పీకర్‌ను అవమానించడం దళితులను అవమానించడమే: మహేశ్ కుమార్ గౌడ్

స్పీకర్‌ను అవమానించడం దళితులను అవమానించడమే: మహేశ్ కుమార్ గౌడ్

ట్యాగ్లు
పీవీఎన్ మాధవ్ఏపీ బీజేపీబీజేపీ యువ మోర్చాఎస్‌ఐఆర్ఓటరు జాబితా సవరణవిజయవాడఆంధ్రప్రదేశ్ రాజకీయాలుతాటి చెట్ల ఉద్యమంబీజేపీ సమావేశంఎన్నికల సంస్కరణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
22/A భూములపై సీఎం రేవంత్ కీలక భేటీ.. మంత్రులతో నేడు సమావేశం
జనరల్

22/A భూములపై సీఎం రేవంత్ కీలక భేటీ.. మంత్రులతో నేడు సమావేశం

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...

జాతీయ ఇంజనీర్స్ డే: ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
జనరల్

జాతీయ ఇంజనీర్స్ డే: ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు
జనరల్

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

ఎన్‌ఎస్‌ఈ  ఐపీఓకు రంగం సిద్ధం..
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు రంగం సిద్ధం..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌
టెక్నాలజీ

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..
సినిమాలు

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...
జనరల్

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

  నేటి ఇంధన ధరలపై తాజా అప్‌డేట్‌
బిజినెస్

నేటి ఇంధన ధరలపై తాజా అప్‌డేట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!