15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తాటి రైతుల సమస్యలపై కేంద్రాన్ని కలిసిన వీర్రాజు

Writer: Nithish 05:56 AM, 31 జులై, 2026
తాటి రైతుల సమస్యలపై కేంద్రాన్ని కలిసిన వీర్రాజు

తాటి రైతులు, కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక తాటి బోర్డు ఏర్పాటు చేయాలని భాజపా శాసనమండలి పక్షనేత సోము వీర్రాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తాటి ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధికి ప్రత్యేక విధానం రూపొందించాలని, రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

తాటిబెల్లం, తాటి కలకండ, నీరా వంటి ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సోము వీర్రాజు పేర్కొన్నారు. తాటి రైతులు, కల్లుగీత కార్మికుల అభ్యున్నతి కోసం తాను నిరంతరం కృషి చేస్తానని, వారి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేవంత్‌ హయాంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది - కేటీఆర్‌

రేవంత్‌ హయాంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది - కేటీఆర్‌

బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?

బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్

స్పీకర్‌ను అవమానించడం దళితులను అవమానించడమే: మహేశ్ కుమార్ గౌడ్

స్పీకర్‌ను అవమానించడం దళితులను అవమానించడమే: మహేశ్ కుమార్ గౌడ్

ట్యాగ్లు
సోము వీర్రాజుతాటి బోర్డుతాటి రైతులుకల్లుగీత కార్మికులుశివరాజ్ సింగ్ చౌహాన్తాటిబెల్లంనీరాగ్రామీణ ఉపాధివ్యవసాయంబీజేపీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌
జనరల్

హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం
జనరల్

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం

అజిత్ పై ట్రోలింగ్?
సినిమాలు

అజిత్ పై ట్రోలింగ్?

రామాయణ పాటపై కొత్త వివాదం?
సినిమాలు

రామాయణ పాటపై కొత్త వివాదం?

మంచు మనోజ్‌కు మళ్లీ ఘనమైన గుర్తింపు?
సినిమాలు

మంచు మనోజ్‌కు మళ్లీ ఘనమైన గుర్తింపు?

ఇరుముడి వసూళ్లకు ఓటీటీ దెబ్బ?
సినిమాలు

ఇరుముడి వసూళ్లకు ఓటీటీ దెబ్బ?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి
జనరల్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి

కొత్త దర్శకులకు వరంగా నిలిచిన రవితేజ?
సినిమాలు

కొత్త దర్శకులకు వరంగా నిలిచిన రవితేజ?

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?
సినిమాలు

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?
సినిమాలు

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?
సినిమాలు

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?
సినిమాలు

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!