24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్ అటాక్!

Writer: Chandrika 04:40 PM, 8 జులై, 2026
కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్ అటాక్!

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు ఆధారాలను ప్రదర్శించిన ఆయన, ఇరిగేషన్ శాఖను మూడు నెలల పాటు తనకు అప్పగిస్తే రైతులకు నీరు అందిస్తానని, అది చేయలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. సమ్మక్క బ్యారేజి వద్ద నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ రైతులకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలను రాజకీయ కుట్రగా అభివర్ణించిన హరీశ్ రావు, మేడిగడ్డపై వచ్చిన నివేదికలు ఎన్నికల ముందు ఉద్దేశపూర్వకంగా తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు 152 మీటర్ల ఎత్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి తెచ్చిందని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కాళేశ్వరం అనేది మూడు బ్యారేజీలు, 21 పంప్ హౌస్‌లు, 15 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టన్నెల్‌లతో నిర్మించిన భారీ ప్రాజెక్టు అని పేర్కొంటూ, ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు

కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలక సమీక్ష...

కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలక సమీక్ష...

బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు: బండ్ల గణేశ్

బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు: బండ్ల గణేశ్

బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్..

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్..

ట్యాగ్లు
హరీశ్ రావురేవంత్ రెడ్డికాళేశ్వరం ప్రాజెక్టుబీఆర్ఎస్తెలంగాణ రాజకీయాలుఇరిగేషన్ శాఖమేడిగడ్డకాంగ్రెస్ ప్రభుత్వంతెలంగాణరాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన
జనరల్

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన

తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి - సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి - సీఎం రేవంత్‌ రెడ్డి

ఇమ్రాన్‌ ఖాన్‌కు వైద్యం అందించాలని క్రికెట్‌ దిగ్గజాల విజ్ఞప్తి
క్రీడలు

ఇమ్రాన్‌ ఖాన్‌కు వైద్యం అందించాలని క్రికెట్‌ దిగ్గజాల విజ్ఞప్తి

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల మోసంపై బీఆర్‌ఎస్‌ సమరభేరి – కేటీఆర్
జనరల్

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల మోసంపై బీఆర్‌ఎస్‌ సమరభేరి – కేటీఆర్

రిలీజ్‌కు ముందే ‘టాక్సిక్’ రికార్డ్స్
సినిమాలు

రిలీజ్‌కు ముందే ‘టాక్సిక్’ రికార్డ్స్

ఆటో సంఘాల డిమాండ్లపై పొన్నం కీలక హామీలు
జనరల్

ఆటో సంఘాల డిమాండ్లపై పొన్నం కీలక హామీలు

‘దృశ్యం 4’పై నిర్మాత కీలక అప్‌డేట్
గాసిప్స్

‘దృశ్యం 4’పై నిర్మాత కీలక అప్‌డేట్

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్
ఓటీటీ

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

శ్రీలంకపై తొలి రోజు టీమిండియా జోరు
క్రీడలు

శ్రీలంకపై తొలి రోజు టీమిండియా జోరు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!