Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

కాంగ్రెస్‌పై హరీష్‌రావు ఫైర్

Writer: Nithish 02:46 PM, 30 జూన్, 2026
కాంగ్రెస్‌పై హరీష్‌రావు ఫైర్

బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. యాసంగి రైతుబంధు పూర్తిస్థాయిలో చెల్లించలేదని, ఇప్పుడు వానాకాలం రైతుబంధు పేరుతో మరోసారి రైతులను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.29,300 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని హరీష్‌రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. పంటలకు ప్రకటించిన బోనస్ అమలులోకి రాకపోవడంతో అది బోగస్ హామీగా మారిందన్నారు. యూరియా అందుబాటులో ఉంటే యాప్ అవసరం ఉండదని, సరఫరా లోపాలను దాచేందుకే యాప్ పేరుతో కథలు చెబుతున్నారని విమర్శించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన లారెన్స్

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన లారెన్స్

తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు

తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు

మంత్రి పొన్నంకు ఎంపీ రఘునందన్‌రావు కౌంటర్..

మంత్రి పొన్నంకు ఎంపీ రఘునందన్‌రావు కౌంటర్..

సీఎం విజయ్ కీలక భేటీ

సీఎం విజయ్ కీలక భేటీ

రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభతరం చేయాలి: సీఎం చంద్రబాబు

ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభతరం చేయాలి: సీఎం చంద్రబాబు

ట్యాగ్లు
హరీష్‌రావుబీఆర్‌ఎస్కాంగ్రెస్తెలంగాణ రాజకీయాలుకేసీఆర్రేవంత్ రెడ్డిరైతుబంధురైతులుతెలంగాణ వార్తలురాజకీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెనెజువెలాలో భూకంప బీభత్సం
జనరల్

వెనెజువెలాలో భూకంప బీభత్సం

యూపీఐకి మరో అంతర్జాతీయ మైలురాయి
టెక్నాలజీ

యూపీఐకి మరో అంతర్జాతీయ మైలురాయి

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన లారెన్స్
రాజకీయాలు

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన లారెన్స్

తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు
రాజకీయాలు

తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు

నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా?.. ‘ఇరుముడి’కి లైన్ క్లియర్?
గాసిప్స్

నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా?.. ‘ఇరుముడి’కి లైన్ క్లియర్?

భారత ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్
జనరల్

భారత ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్

రుతుపవనాల ప్రభావంతో వర్షాల జోరు
జనరల్

రుతుపవనాల ప్రభావంతో వర్షాల జోరు

‘రామాయణ’ నుంచి బిగ్ అప్‌డేట్?
గాసిప్స్

‘రామాయణ’ నుంచి బిగ్ అప్‌డేట్?

యూట్యూబర్ నుంచి హీరోగా మౌళి తనుజ్ ఎదుగుదల
సినిమాలు

యూట్యూబర్ నుంచి హీరోగా మౌళి తనుజ్ ఎదుగుదల

మంత్రి పొన్నంకు ఎంపీ రఘునందన్‌రావు కౌంటర్..
రాజకీయాలు

మంత్రి పొన్నంకు ఎంపీ రఘునందన్‌రావు కౌంటర్..

కాంగ్రెస్‌పై హరీష్‌రావు ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్‌పై హరీష్‌రావు ఫైర్

మియాపూర్ జిఎస్‌ఎం మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు
జనరల్

మియాపూర్ జిఎస్‌ఎం మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!