8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌

Writer: Shivani K 10:26 PM, 8 అక్టోబర్, 2026
ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్టోబర్‌ 10, 11 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ నాయకులు, శ్రేణులకు సూచించారు. తెలంగాణ సాధనలో అధికార వికేంద్రీకరణ కీలక ఆశయమని, ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. 2016లో తెలంగాణలోని 10 జిల్లాలను 31 జిల్లాలకు పెంచగా, 2019లో ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటుతో మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరింది.

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించి, జిల్లాల కోసం ఉద్యమించిన జేఏసీలు, ఉద్యమకారులను సన్మానించాలని కేటీఆర్‌ సూచించారు. బార్‌ అసోసియేషన్లు, జర్నలిస్టులు, ఉద్యోగులు, పెన్షనర్లు, మహిళా, యువజన సంఘాలతో పాటు కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలను కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. గత పదేళ్లలో జిల్లాల వారీగా జరిగిన అభివృద్ధిని “అప్పుడు–ఇప్పుడు” విధానంలో ప్రజలకు వివరించాలని, స్థానిక మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి

సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం.. హరీశ్‌ రావు కీలక ప్రకటన

ఐటీడీపీని బలోపేతం చేయాలి.. నారా లోకేష్ కీలక సూచనలు

బిల్డ్ ఏపీతో పెట్టుబడులే లక్ష్యం.. ఎంవోయూలను వాస్తవ పెట్టుబడులుగా మారుస్తాం: చంద్రబాబు

విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
తెలంగాణకేటీఆర్‌బీఆర్‌ఎస్‌కొత్త జిల్లాలుజిల్లా దశాబ్దిఅధికార వికేంద్రీకరణపరిపాలనా సంస్కరణలుతెలంగాణ రాజకీయాలుజిల్లా అభివృద్ధికేసీఆర్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలోని భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్
బిజినెస్

అమెరికాలోని భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్

జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు
రాజకీయాలు

జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌
రాజకీయాలు

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌

సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు
జనరల్

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్‌.. రిలీజ్‌ డేట్‌ లాక్‌?
సినిమాలు

‘రణబాలి’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మికకు కాల్‌ చేసిన విజయ్‌

స్వర్ణ పతక విజేతలకు సీఎం విజయ్ భారీ నజరానా
జనరల్

స్వర్ణ పతక విజేతలకు సీఎం విజయ్ భారీ నజరానా

ఢిల్లీలో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్‌
జనరల్

ఢిల్లీలో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్‌

సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం.. హరీశ్‌ రావు కీలక ప్రకటన
రాజకీయాలు

సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం.. హరీశ్‌ రావు కీలక ప్రకటన

వైరల్ ఫొటో ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీపీ సజ్జనార్

ఎయిరిండియా ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఫ్యూయల్‌ సర్‌ఛార్జీలు
బిజినెస్

ఎయిరిండియా ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఫ్యూయల్‌ సర్‌ఛార్జీలు

అంచనాలు పెంచుతున్న ‘రణబాలి’ ట్రైలర్
సినిమాలు

అంచనాలు పెంచుతున్న ‘రణబాలి’ ట్రైలర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!