18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు

Writer: Shivani K 11:29 AM, 18 సెప్టెంబర్, 2026
ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఫార్ములా ఈ-రేస్‌ కేసులో హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ కన్సల్టెంట్‌ కిరణ్‌ మల్లేశ్వరరావు కూడా కోర్టుకు హాజరయ్యారు. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు గతంలో నిందితులకు సమన్లు జారీ చేసింది.

ఫార్ములా ఈ-రేస్‌ నిర్వహణకు సంబంధించి హెచ్‌ఎండీఏ నిధుల నుంచి సుమారు రూ.55 కోట్లు చెల్లింపులు జరగడంపై ఏసీబీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అవసరమైన అనుమతులు, ఆర్థిక విధివిధానాలు పాటించకుండా నిధుల బదిలీ జరిగిందని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. కేటీఆర్‌ గత విచారణకు వ్యక్తిగత కారణాలతో గైర్హాజరయ్యారు. అనంతరం విచారణను వాయిదా వేయడంతో తాజా విచారణకు ఆయన హాజరయ్యారు. ఈ కేసులోని ఆరోపణలను నిందితులు ఖండించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు

భూదోపిడీపై రేవంత్‌ డ్రామా...ఏఐసీసీ ఈఎంఐ కోసమే - బండి సంజయ్

భూదోపిడీపై రేవంత్‌ డ్రామా...ఏఐసీసీ ఈఎంఐ కోసమే - బండి సంజయ్

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

ట్యాగ్లు
కేటీఆర్‌బీఆర్‌ఎస్‌ఫార్ములా ఈ-రేస్‌ఏసీబీ కోర్టునాంపల్లి కోర్టుహెచ్‌ఎండీఏఅర్వింద్‌కుమార్‌బీఎల్‌ఎన్‌ రెడ్డికిరణ్‌ మల్లేశ్వరరావుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..
సినిమాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా
జనరల్

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..
రాజకీయాలు

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..
జనరల్

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు
రాజకీయాలు

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్
టెక్నాలజీ

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?
గాసిప్స్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు
జనరల్

మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు

దాయ్‌రా మూవీ రివ్యూ: పృథ్వీరాజ్‌, కరీనా క్రైమ్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?
రివ్యూలు

దాయ్‌రా మూవీ రివ్యూ: పృథ్వీరాజ్‌, కరీనా క్రైమ్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

మహానటి నుంచి గంగూబాయి వరకు.. బయోపిక్‌లలో మెప్పించిన హీరోయిన్లు
సినిమాలు

మహానటి నుంచి గంగూబాయి వరకు.. బయోపిక్‌లలో మెప్పించిన హీరోయిన్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!