18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

Writer: Chandrika 11:45 AM, 18 సెప్టెంబర్, 2026
విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

టాలీవుడ్‌ హీరో నాని తమిళనాడు సీఎం విజయ్‌ రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన విజయ్‌ గురించి మాట్లాడారు. విజయ్‌ క్రేజ్‌ కేవలం ఆయన సినీ స్టార్‌డమ్‌, బాక్సాఫీస్‌ విజయాలకు మాత్రమే పరిమితం కాదని నాని అన్నారు. తమిళనాడు ప్రజలు ఎన్నో ఏళ్లుగా విజయ్‌పై నమ్మకాన్ని పెంచుకున్నారని, ఆయనను తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తున్నారని చెప్పారు. సోషల్‌ మీడియాలో విజయ్‌ అసెంబ్లీకి సంబంధించిన వీడియోలు చూశానని, ఆయన అసెంబ్లీలో ‘అదరగొడుతున్నారని’ అనిపించిందని నాని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ ఆయన పాలన విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

ఇదే ప్రెస్‌మీట్‌లో నాని తన సినిమాలను ‘పాన్‌ ఇండియా’ చిత్రాలుగా పిలవడం తనకు నచ్చదని తెలిపారు. బాలీవుడ్‌ సినిమా విజయం సాధిస్తే దాన్ని సాధారణంగా హిందీ సినిమాగానే పేర్కొంటారని, అదే దక్షిణాది సినిమా విజయం సాధించినప్పుడు ‘పాన్‌ ఇండియా’ అనే లేబుల్‌ వేస్తారని అన్నారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్‌ సెప్టెంబర్‌ 24, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

మహానటి నుంచి గంగూబాయి వరకు.. బయోపిక్‌లలో మెప్పించిన హీరోయిన్లు

మహానటి నుంచి గంగూబాయి వరకు.. బయోపిక్‌లలో మెప్పించిన హీరోయిన్లు

వైట్ లుక్‌లో రణ్‌వీర్ సింగ్.. అభిమానులతో సందడి

వైట్ లుక్‌లో రణ్‌వీర్ సింగ్.. అభిమానులతో సందడి

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్

ట్యాగ్లు
నానివిజయ్‌నాని విజయ్‌ది ప్యారడైజ్‌ది ప్యారడైజ్‌ మూవీనాని తాజా వార్తలువిజయ్‌ రాజకీయ ప్రయాణంవిజయ్‌ అసెంబ్లీతమిళనాడు రాజకీయాలుతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..
జనరల్

అక్రమ వలసలపై యూకే కొత్త చట్టం..

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు
జనరల్

విమాన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు
జనరల్

ఎస్వీబీసీ ఆర్థిక స్వయం సమృద్ధిపై టీటీడీ కీలక నిర్ణయాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..
సినిమాలు

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా
జనరల్

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ గొడవ.. ఫ్లైఓవర్‌పై హైడ్రామా

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..
రాజకీయాలు

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిపై రామ్ ప్రసాద్ పంచ్.. నరేష్ ఇమిటేషన్‌తో నవ్వులే నవ్వులు

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..
జనరల్

అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఘోర ప్రమాదం..

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు
రాజకీయాలు

ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు కేటీఆర్‌ హాజరు

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్
టెక్నాలజీ

బెంగళూరులో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ అమ్మకాలు షురూ.. భారీ క్రేజ్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?
గాసిప్స్

అల్లు అర్జున్ ‘రాకా’ సీక్రెట్ నంబర్ వెనుక ఇదే కారణమా?

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!