28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కడియం శ్రీహరి పై మంత్రి సురేఖ ఫిర్యాదు

Writer: Shivani K 05:15 AM, 8 జులై, 2026
కడియం శ్రీహరి పై మంత్రి సురేఖ ఫిర్యాదు

దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ.. తనకు తెలియకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారని ఆరోపించారు. ఇది రూల్స్ ఆఫ్ బిజినెస్ ఉల్లంఘన అని పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు. శాఖకు సంబంధించిన విధాన నిర్ణయాలు, సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ మంత్రిపరిధిలోనే ఉంటాయని స్పష్టం చేశారు.

అయితే ఎమ్మెల్యే దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపు, మాస్టర్ ప్లాన్లు, భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారని తెలిపారు. మంత్రిని పక్కన పెట్టి సమీక్షలు చేయడం పరిపాలనా వ్యవస్థలో అనుచితమని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్

డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్

పీసీసీ చీఫ్ షాక్ ఇచ్చిన ఈసీ...

పీసీసీ చీఫ్ షాక్ ఇచ్చిన ఈసీ...

జెన్ జీ నిరసనలు, ప్రజాస్వామ్య వ్యవస్ధపై ఎంపీ శశిథరూర్ ప్రశంసలు

జెన్ జీ నిరసనలు, ప్రజాస్వామ్య వ్యవస్ధపై ఎంపీ శశిథరూర్ ప్రశంసలు

ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేనే

ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేనే

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు

కాంగ్రెస్ హామీలపై వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు

కాంగ్రెస్ హామీలపై వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు

ట్యాగ్లు
కొండా సురేఖకడియం శ్రీహరిరేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలుదేవాదాయశాఖపరిపాలన నియమాలురాజకీయ వార్తలుఆలయ అభివృద్ధిప్రభుత్వ వ్యవస్థక్రమశిక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుభాష్‌ చంద్ర కేసు సెటిల్‌మెంట్‌పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు
జనరల్

సుభాష్‌ చంద్ర కేసు సెటిల్‌మెంట్‌పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు.. భయంతో పరుగులు తీస్తున్న ప్రజలు
జనరల్

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు.. భయంతో పరుగులు తీస్తున్న ప్రజలు

దేశ ప్రజలకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
జనరల్

దేశ ప్రజలకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద
క్రీడలు

గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద

సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు - పవన్‌ కల్యాణ్‌
జనరల్

సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు - పవన్‌ కల్యాణ్‌

సోదరీమణులకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌
జనరల్

సోదరీమణులకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

దేశంలో 6.60 లక్షలకు పైగా ఆలయాలు.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
జనరల్

దేశంలో 6.60 లక్షలకు పైగా ఆలయాలు.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ.. 43 లక్షల మంది ఓటర్లకు నోటీసులు
జనరల్

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ.. 43 లక్షల మంది ఓటర్లకు నోటీసులు

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం.. మేయర్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం.. మేయర్‌ కీలక వ్యాఖ్యలు

టాక్సిక్‌కు భారీ షాక్‌?
సినిమాలు

టాక్సిక్‌కు భారీ షాక్‌?

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?
సినిమాలు

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?

చేతులు కలుపుతున్న శంకర్ మురుగదాస్?
గాసిప్స్

చేతులు కలుపుతున్న శంకర్ మురుగదాస్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!