30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గవర్నర్‌ను కలిసిన ఎంపీ రఘునందన్ రావు

Writer: Shivani K 12:52 PM, 30 సెప్టెంబర్, 2026
గవర్నర్‌ను కలిసిన ఎంపీ రఘునందన్ రావు

లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ, అక్టోబర్ 4న తూప్రాన్‌లోని బ్రాహ్మణపల్లిలో అమూల్ చిల్లింగ్ సెంటర్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుందని తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే ఇది అతిపెద్ద సంస్థగా నిలవనుందని, చిత్తూరు ప్లాంట్ కంటే కూడా పెద్దదిగా ఉంటుందని చెప్పారు. మెదక్ ప్రాంతంలోని పాల ఉత్పత్తి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా సంకల్పంలో భాగంగా అక్టోబర్ 6న గవర్నర్ శివప్రసాద్ శుక్లా చేతుల మీదుగా రామాయంపేట నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారి 765 డీజీపై 30 వేల బాదం చెట్లను నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 44 కిలోమీటర్ల మేర రహదారికి ఇరువైపులా ఒకే రోజు చెట్లు నాటడం గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీపై రఘునందన్ రావు విమర్శలు చేశారు. దేవుళ్లను కూడా విభజించే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, 119 నియోజకవర్గాలను సమానంగా చూడాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని కోరారు. భద్రాచలం శ్రీరాముడికి సీఎం హోదాలో తలంబ్రాలు సమర్పించడం లేదా, కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. సిరిసిల్లపై దండయాత్ర చేసినట్లుగా వ్యవహరించడం కాకుండా, దమ్ముంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్ట్ చేసి చూపించాలని రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉత్తరాంధ్ర సమస్యలపై విజయసాయిరెడ్డి ఫోకస్

ఉత్తరాంధ్ర సమస్యలపై విజయసాయిరెడ్డి ఫోకస్

బీజేపీ ఎమ్మెల్యేలపై మెహ్రోత్రా సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎమ్మెల్యేలపై మెహ్రోత్రా సంచలన వ్యాఖ్యలు

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం

ఎన్నికల ప్రక్రియపై నమ్మకం లేకపోతే కాంగ్రెస్ ఎలా గెలిచింది? విపక్షాన్ని ప్రశ్నించిన చిరాగ్‌ పాశ్వాన్

ఎన్నికల ప్రక్రియపై నమ్మకం లేకపోతే కాంగ్రెస్ ఎలా గెలిచింది? విపక్షాన్ని ప్రశ్నించిన చిరాగ్‌ పాశ్వాన్

ట్యాగ్లు
రఘునందన్ రావుఅమూల్ చిల్లింగ్ సెంటర్మెదక్ రైతులుతూప్రాన్అమిత్ షాతెలంగాణ రాజకీయాలురేవంత్ రెడ్డికేటీఆర్రామాయంపేటసిద్దిపేట
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
క్రీడలు

స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..
షోస్

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..
షోస్

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
జనరల్

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

చియా సీడ్స్‌తో బరువు తగ్గొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

చియా సీడ్స్‌తో బరువు తగ్గొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ
క్రీడలు

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ

ఓటీటీ  గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్
ఓటీటీ

ఓటీటీ గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!