27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!

Writer: Nithish 10:37 AM, 27 సెప్టెంబర్, 2026
కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లోకి భారీ అంచనాలతో అడుగుపెట్టిన నటుడు కృష్ణుడు రెండో వారంలోనే ఎలిమినేట్‌ అయ్యారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బిగ్‌బాస్‌ ప్రయాణంపై ఆయన స్పందించారు. తన వల్లే ఎలిమినేషన్‌ జరిగిందని, హౌస్‌లో ఫుడ్‌, స్వీట్స్‌ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. అలాగే లైట్స్‌ కారణంగా నిద్ర సరిగా పట్టకపోవడంతో తలనొప్పి వచ్చిందని, దాని ప్రభావం ఆటపై పడిందని చెప్పారు.

తనపై కొందరు ట్రోల్స్‌ చేశారని, హౌస్‌లోని ఓ కంటెస్టెంట్‌ తనను టార్గెట్‌ చేసి, తన పీఆర్‌ టీమ్‌తో ట్రోల్స్‌ చేయించాడని కృష్ణుడు ఆరోపించారు. అయితే ఆ కంటెస్టెంట్‌ ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ సీజన్‌ విజేతగా త్రిగుణ్‌కు అవకాశాలు ఉన్నాయని కృష్ణుడు అభిప్రాయపడ్డారు. త్రిగుణ్‌, రోహిత్‌, అమన్‌, ముఖేష్‌ గౌడ, ఝాన్సీ టాప్‌-5లో ఉండొచ్చని అంచనా వేశారు. దేబ్జానీ కూడా మంచి గేమ్‌ ఆడుతోందని, ఝాన్సీ తన ఆటతీరుతో ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?

బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్

బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్

బిగ్ బాస్ హౌస్‌లో మారుతున్న ఓటింగ్ ట్రెండ్స్

బిగ్ బాస్ హౌస్‌లో మారుతున్న ఓటింగ్ ట్రెండ్స్

బిగ్‌బాస్ తెలుగు డే 19 ఎపిసోడ్ 20 రివ్యూ.. ముఖేష్ కెప్టెన్, అపూర్వకు ఇమ్యూనిటీ !

బిగ్‌బాస్ తెలుగు డే 19 ఎపిసోడ్ 20 రివ్యూ.. ముఖేష్ కెప్టెన్, అపూర్వకు ఇమ్యూనిటీ !

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌

ట్యాగ్లు
కృష్ణుడుబిగ్‌బాస్‌ తెలుగు 10బిగ్‌బాస్‌ 10కృష్ణుడు ఎలిమినేషన్కృష్ణుడు ఇంటర్వ్యూత్రిగుణ్‌బిగ్‌బాస్‌ విన్నర్‌బిగ్‌బాస్‌ టాప్‌ 5రోహిత్‌అమన్‌ముఖేష్‌ గౌడఝాన్సీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మమితా ఆశ ఫలిస్తుందా?
గాసిప్స్

మమితా ఆశ ఫలిస్తుందా?

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!
టెక్నాలజీ

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!
షోస్

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?
సినిమాలు

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?

‘వారణాసి’లో 30 నిమిషాల యుద్ధం హైలైట్‌?
గాసిప్స్

‘వారణాసి’లో 30 నిమిషాల యుద్ధం హైలైట్‌?

హీరో భార్యకు నచ్చలేదని తాప్సీని తొలగించిన మేకర్స్‌?
గాసిప్స్

హీరో భార్యకు నచ్చలేదని తాప్సీని తొలగించిన మేకర్స్‌?

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?
సినిమాలు

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?

నాని ఖాతాలో మరో మైలురాయి!
గాసిప్స్

నాని ఖాతాలో మరో మైలురాయి!

‘ది ప్యారడైజ్‌’ నుంచి తప్పుకున్న జాన్వీ కపూర్‌?
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’ నుంచి తప్పుకున్న జాన్వీ కపూర్‌?

‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?
గాసిప్స్

‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?

మహేశ్‌తో మైత్రీ మూవీ ఫిక్స్?
గాసిప్స్

మహేశ్‌తో మైత్రీ మూవీ ఫిక్స్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!