7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్!

Writer: Chandrika 11:51 PM, 1 డిసెంబర్, 2025
తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్!

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కు సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాలో ఉండాలని, లేకపోతే తెలంగాణ నుంచి పరిగెత్తించి తరిమి కొడతామని హెచ్చరించారు. పవన్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని కూడా స్పష్టం చేశారు.

గతంలో తన సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టమని చెప్పిన పవన్, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే బలుపుతో మాట్లాడుతున్నాడని బల్మూరి విమర్శించారు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే మరింత కఠినంగా తరిమి కొడతామని అన్నారు.

ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆంధ్ర-తెలంగాణ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్త చేయూత పింఛన్లు..

దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్త చేయూత పింఛన్లు..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పోరాటం ఆపేది లేదు: అభిజిత్ దిప్కే

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పోరాటం ఆపేది లేదు: అభిజిత్ దిప్కే

నా మీదకే బుల్డోజర్లు పంపండి.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్‌

నా మీదకే బుల్డోజర్లు పంపండి.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్‌

విజయ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి!

విజయ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి!

సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం వెనుక ఆసక్తికర కథ.. కొత్త పుస్తకంలో కీలక విషయాలు

సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం వెనుక ఆసక్తికర కథ.. కొత్త పుస్తకంలో కీలక విషయాలు

ఇరాన్‌లో యుద్ధ భయాలు.. అణు కేంద్రాల సమీప ప్రజలకు అయోడిన్ టాబ్లెట్ల పంపిణీ!

ఇరాన్‌లో యుద్ధ భయాలు.. అణు కేంద్రాల సమీప ప్రజలకు అయోడిన్ టాబ్లెట్ల పంపిణీ!

ట్యాగ్లు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్కాంగ్రెస్ఏపీ డిప్యూటీ సీఎంపవన్ కళ్యాణ్‌తెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తదుపరి 007 ఎంపికపై ఉత్కంఠ.. రేసులో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్!
సినిమాలు

తదుపరి 007 ఎంపికపై ఉత్కంఠ.. రేసులో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్!

శర్వానంద్ ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..

జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాపై ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాపై ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు

అమెజాన్ దీపావళి సేల్‌లో భారీ ఆఫర్లు..
బిజినెస్

అమెజాన్ దీపావళి సేల్‌లో భారీ ఆఫర్లు..

దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..
జనరల్

దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..

దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్త చేయూత పింఛన్లు..
రాజకీయాలు

దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్త చేయూత పింఛన్లు..

అక్రమ అండాల సేకరణపై మహిళా కమిషన్ సీరియస్..
జనరల్

అక్రమ అండాల సేకరణపై మహిళా కమిషన్ సీరియస్..

ఓటీటీలోకి ‘హనుమాన్ అంశ్’..
ఓటీటీ

ఓటీటీలోకి ‘హనుమాన్ అంశ్’..

తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్?
గాసిప్స్

తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్?

పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్ష్‌దీప్ సింగ్!
క్రీడలు

పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్ష్‌దీప్ సింగ్!

హిట్‌మ్యాన్‌ ఖాతాలో మరో రికార్డు.. అఫ్రిది రికార్డు బద్దలు
క్రీడలు

హిట్‌మ్యాన్‌ ఖాతాలో మరో రికార్డు.. అఫ్రిది రికార్డు బద్దలు

విడుదలకు ముందే వివాదంలో షారుఖ్ ఖాన్ ‘కింగ్’..
సినిమాలు

విడుదలకు ముందే వివాదంలో షారుఖ్ ఖాన్ ‘కింగ్’..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!