6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ

Writer: Chandrika 08:49 AM, 6 అక్టోబర్, 2026
వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ

దేశంలో అధ్యాపకులు, డాక్టర్లు, ఇంజనీర్లతో పాటు వివిధ రంగాల వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మార్చేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపట్టాలని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సూచించారు. సోమవారం ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ నూతన చైర్మన్‌ మధుయాష్కీ తన కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించారు.

భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా పార్టీని విస్తరించిందని, ఇప్పుడు అన్ని రంగాల వృత్తి నిపుణుల్లో మోదీ పాలన పట్ల వ్యతిరేకత తీవ్రమవుతున్న రీత్యా కాంగ్రెస్‌ వారిని కలుపుకునేందుకు విస్తృతస్థాయిలో ప్రయత్నాలు చేయాలని మధుయాష్కీకి రాహుల్‌ సూచించారు. వ్యవస్థలు నిర్వహించడంలో వృత్తినిపుణుల పాత్ర ఎంత గొప్పదో, వ్యవస్థలు కుప్పకూలిపోకుండా కాపాడేందుకు కూడా వారి అండదండలు అంతే అవసరమని ఆయన చెప్పారు. మధుయాష్కీ చేసిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను రాహుల్‌ ఆసక్తిగా తిలకించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

ఫారం 6లో మార్పులు చేయలేదు ..డిక్లరేషన్‌ మాత్రమే అడిగాం: ఈసీ

ఫారం 6లో మార్పులు చేయలేదు ..డిక్లరేషన్‌ మాత్రమే అడిగాం: ఈసీ

సీఈసీ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు- రాహుల్‌ గాంధీ

సీఈసీ రాజ్యాంగ ద్రోహానికి పాల్పడ్డారు- రాహుల్‌ గాంధీ

ఆప్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్‌..

ఆప్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్‌..

ట్యాగ్లు
కాంగ్రెస్రాహుల్ గాంధీమధుయాష్కీవృత్తినిపుణులుప్రొఫెషనల్ కాంగ్రెస్రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐరాస ఐదో కమిటీలో భారత్‌ తరఫున తనూజా రాణి ప్రసంగం
జనరల్

ఐరాస ఐదో కమిటీలో భారత్‌ తరఫున తనూజా రాణి ప్రసంగం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

విశాఖలో పెట్టుబడుల పేరుతో మోసం.. హార్వెంచర్ ఎండీ అరెస్ట్
జనరల్

విశాఖలో పెట్టుబడుల పేరుతో మోసం.. హార్వెంచర్ ఎండీ అరెస్ట్

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ
రాజకీయాలు

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?
ఓటీటీ

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?

భారత్‌–స్విట్జర్లాండ్‌ మధ్య ఐదు కీలక ఒప్పందాలు
జనరల్

భారత్‌–స్విట్జర్లాండ్‌ మధ్య ఐదు కీలక ఒప్పందాలు

మరోసారి ట్రిలియనీర్‌గా ఎలాన్‌ మస్క్‌
బిజినెస్

మరోసారి ట్రిలియనీర్‌గా ఎలాన్‌ మస్క్‌

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు
రాజకీయాలు

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
బిజినెస్

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

మెదక్ జిల్లాలో నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన
జనరల్

మెదక్ జిల్లాలో నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ
రాజకీయాలు

వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి- మధు యాష్కీతో రాహుల్ గాంధీ

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం
క్రీడలు

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!