15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం

Writer: Pooja 10:16 PM, 15 ఆగస్టు, 2026
రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులన్నీ ప్రభుత్వం క్లియర్ చేసిన తర్వాత ప్రభుత్వంపైనే విమర్శలు చేయడం సరికాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ప్రభుత్వం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యేలను నియంత్రించే బాధ్యత ఇన్‌చార్జ్ మంత్రులపై ఉందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలపై మరోసారి చర్చకు దారి తీశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలకు హరీశ్‌ రావు కౌంటర్

సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలకు హరీశ్‌ రావు కౌంటర్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి

దేశ విభజనపై మోదీ సంచలన వ్యాఖ్యలు!

దేశ విభజనపై మోదీ సంచలన వ్యాఖ్యలు!

 కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు...

మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు...

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిరాజగోపాల్ రెడ్డికాంగ్రెస్తెలంగాణ రాజకీయాలుకేబినెట్ సమావేశంరాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా
సినిమాలు

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఇట్లు అర్జున’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్
సినిమాలు

‘ఇట్లు అర్జున’ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్

‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకులే నిజమైన హీరోలు - త్రివిక్రమ్
సినిమాలు

‘విశ్వనాథ్ & సన్స్’కు ప్రేక్షకులే నిజమైన హీరోలు - త్రివిక్రమ్

రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం
రాజకీయాలు

రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం

వేర్వేరు పేర్లతో పాస్‌పోర్టులు...వ్యక్తి అరెస్ట్
జనరల్

వేర్వేరు పేర్లతో పాస్‌పోర్టులు...వ్యక్తి అరెస్ట్

ఏపీలో నితిన్ నబీన్ 5 రోజుల పర్యటన
జనరల్

ఏపీలో నితిన్ నబీన్ 5 రోజుల పర్యటన

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున
షోస్

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం
జనరల్

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు
ఓటీటీ

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!