11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విమర్శకులకు సీఎం విజయ్ గట్టి కౌంటర్..

Writer: Chandrika 12:41 PM, 23 జూన్, 2026
విమర్శకులకు సీఎం విజయ్ గట్టి కౌంటర్..

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. నీట్ వివాదం, హిందీ భాషా అంశం, కరూర్ తొక్కిసలాట ఘటన వంటి పలు విషయాలపై స్పందిస్తూ విమర్శకులకు గట్టిగా సమాధానం ఇచ్చారు. తాము అధికారంలోకి రావడం అంత సులభం కాదని, ప్రజల విశ్వాసాన్ని సంపాదించేందుకు ఎన్నో సవాళ్లు, కుట్రలను ఎదుర్కొన్నామని తెలిపారు. తమ పార్టీని ‘యాక్టర్ పార్టీ’గా ఎగతాళి చేసిన వారిని గుర్తుచేసుకుంటూ, ముందుగా ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతు సంపాదించిన తర్వాతే పార్టీని స్థాపించి ఎన్నికల్లో విజయం సాధించానని చెప్పారు.

నీట్ పరీక్ష విద్యా వ్యవస్థలో అసమానతలను పెంచుతోందని, దానిని రద్దు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. తమిళనాడు ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటుందని, హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను ఎప్పటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఆ ఘటనకు తమ పార్టీని బాధ్యులను చేయడం బాధాకరమని అన్నారు. అలాగే వారసత్వ రాజకీయాలపై పరోక్షంగా డీఎంకేను విమర్శిస్తూ, తమ ప్రభుత్వం ఒక్క కుటుంబానికే కాకుండా తమిళనాడులోని ప్రతి కుటుంబానికి సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లపై బాలినేని ఫైర్...

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లపై బాలినేని ఫైర్...

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ట్యాగ్లు
విజయ్తమిళనాడుతమిళనాడు అసెంబ్లీసీఎం విజయ్నీట్ వివాదంహిందీ వివాదంకరూర్ తొక్కిసలాటతమిళ రాజకీయాలుడీఎంకేవిజయ్ ప్రసంగంఅసెంబ్లీ సమావేశాలువిద్యా విధానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి
జనరల్

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?
సినిమాలు

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?
సినిమాలు

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్
జనరల్

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్
రాజకీయాలు

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్
సినిమాలు

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!
సినిమాలు

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?
షోస్

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు
జనరల్

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు
జనరల్

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు

KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌
ఓటీటీ

KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!