10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లపై బాలినేని ఫైర్...

Writer: Chandrika 02:36 PM, 10 ఆగస్టు, 2026
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లపై బాలినేని ఫైర్...

ఒంగోలులో మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, తెదేపా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మధ్య రాజకీయ మాటల యుద్ధం మరింత ముదిరింది. దామచర్లపై బాలినేని మరోసారి అవినీతి ఆరోపణలు చేశారు. జనసేనలో చేరి ఉండకపోతే తనను జైలుకు పంపించేవాడినని దామచర్ల అన్నారని బాలినేని ఆరోపించారు. తనపై, దామచర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తన అనుచరులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.

ఒంగోలు మున్సిపాలిటీలో రూ.8.5 కోట్లు మాయమయ్యాయని బాలినేని ఆరోపిస్తూ, ఆ డబ్బులు ఏమయ్యాయో దామచర్ల సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన ఆరోపణలకు కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జనసేన మద్దతు లేకపోతే దామచర్ల ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచేవారా? అని ప్రశ్నించారు. తాను స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, దామచర్ల కూడా సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత

నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన.. నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన.. నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు

తాడిపత్రిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీల పోటాపొటీ కార్యక్రమాలు

తాడిపత్రిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీల పోటాపొటీ కార్యక్రమాలు

ట్యాగ్లు
బాలినేని శ్రీనివాసరెడ్డిదామచర్ల జనార్దన్‌ఒంగోలు రాజకీయాలుజనసేన పార్టీతెదేపాఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలుఅవినీతి ఆరోపణలుఒంగోలు మున్సిపాలిటీరాజకీయ మాటల యుద్ధంఏపీ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..
క్రీడలు

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..

మోహన్‌రాజా సినిమాకి స్టార్ హీరోయిన్ ఎవరు?
సినిమాలు

మోహన్‌రాజా సినిమాకి స్టార్ హీరోయిన్ ఎవరు?

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ
జనరల్

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు
జనరల్

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు

పోలీసుల లాఠీచార్జ్‌పై మరోసారి రాహుల్‌ గాంధీ విమర్శలు
జనరల్

పోలీసుల లాఠీచార్జ్‌పై మరోసారి రాహుల్‌ గాంధీ విమర్శలు

ఏపీలో ఉన్నతాధికారుల బదిలీలపై నిషేధం.. జీవో జారీ
జనరల్

ఏపీలో ఉన్నతాధికారుల బదిలీలపై నిషేధం.. జీవో జారీ

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’
సినిమాలు

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’

తమిళ్‌ తాయ్‌ వాళ్తుకు అగ్రస్థానం..విజయ్‌ సర్కారు కీలక తీర్మానం
జనరల్

తమిళ్‌ తాయ్‌ వాళ్తుకు అగ్రస్థానం..విజయ్‌ సర్కారు కీలక తీర్మానం

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌
సినిమాలు

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...
క్రీడలు

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...

ఈపీఎఫ్‌ఓ అలర్ట్‌.. నకిలీ లింకులతో జాగ్రత్త
జనరల్

ఈపీఎఫ్‌ఓ అలర్ట్‌.. నకిలీ లింకులతో జాగ్రత్త

'మా బాధను అర్థం చేసుకోండి’- మెడికో ప్రియాంక తండ్రి
జనరల్

'మా బాధను అర్థం చేసుకోండి’- మెడికో ప్రియాంక తండ్రి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!