27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తాడిపత్రిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీల పోటాపొటీ కార్యక్రమాలు

Writer: Nithish 07:55 AM, 10 ఆగస్టు, 2026
తాడిపత్రిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీల పోటాపొటీ కార్యక్రమాలు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ చేపట్టనున్న కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. డీఎస్సీ అవకతవకలను నిరసిస్తూ వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు టీడీపీ నేత అస్మిత్‌రెడ్డి ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి కూడా అనుమతి ఇవ్వలేదు.

ఇరుపార్టీల కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించిన పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా తాడిపత్రిలో భారీగా బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు లేదా ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

విద్యుత్‌ ప్రైవేటీకరణను భారాస వ్యతిరేకిస్తోంది - జగదీశ్‌రెడ్డి

విద్యుత్‌ ప్రైవేటీకరణను భారాస వ్యతిరేకిస్తోంది - జగదీశ్‌రెడ్డి

బీసీలకు అన్యాయం చేసింది వైకాపానే - రెడ్డి సుబ్రహ్మణ్యం

బీసీలకు అన్యాయం చేసింది వైకాపానే - రెడ్డి సుబ్రహ్మణ్యం

బెంగాల్‌లో సర్‌పై మమతా బెనర్జీ ఆరోపణలు

బెంగాల్‌లో సర్‌పై మమతా బెనర్జీ ఆరోపణలు

ట్యాగ్లు
తాడిపత్రిఅనంతపురంటీడీపీవైసీపీకేతిరెడ్డి పెద్దారెడ్డిఅస్మిత్‌రెడ్డిపోలీసుల మోహరింపుడీఎస్సీ అవకతవకలురాజకీయ ఉద్రిక్తతఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1 - మిథిలేష్‌ ఎగ్జిట్‌పై రచ్చ.. అమన్‌, రామ్‌ ప్రసాద్‌తో త్రిగుణ్‌ వాగ్వాదం!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1 - మిథిలేష్‌ ఎగ్జిట్‌పై రచ్చ.. అమన్‌, రామ్‌ ప్రసాద్‌తో త్రిగుణ్‌ వాగ్వాదం!

గ్రేటర్ విశాఖ ఎన్నికలకు ఏర్పాట్లు
జనరల్

గ్రేటర్ విశాఖ ఎన్నికలకు ఏర్పాట్లు

హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల్లో ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్‌ కొరడా
జనరల్

హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల్లో ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్‌ కొరడా

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌లో భారీగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం
జనరల్

హైదరాబాద్‌లో భారీగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం

జ్ఞానేశ్‌ కుమార్‌ నన్ను బీజేపీ తరఫున పోటీ చేయమన్నారు: జిజి థామ్సన్‌
జనరల్

జ్ఞానేశ్‌ కుమార్‌ నన్ను బీజేపీ తరఫున పోటీ చేయమన్నారు: జిజి థామ్సన్‌

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం..
జనరల్

గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం..

ఈ నెల  చివర్లో ఢిల్లీలో వర్షాలు.. ఉత్తరాదికి అలర్ట్‌
జనరల్

ఈ నెల చివర్లో ఢిల్లీలో వర్షాలు.. ఉత్తరాదికి అలర్ట్‌

‘ది ప్యారడైజ్‌’పై కేటీఆర్‌ ప్రశంసలు.. శ్రీకాంత్‌ ఓదెల, నానికి అభినందనలు
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’పై కేటీఆర్‌ ప్రశంసలు.. శ్రీకాంత్‌ ఓదెల, నానికి అభినందనలు

మమితా ఆశ ఫలిస్తుందా?
గాసిప్స్

మమితా ఆశ ఫలిస్తుందా?

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!