19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత

Writer: Nithish 09:45 AM, 19 ఆగస్టు, 2026
భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత

తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఎకరం చొప్పున భూమి పంపిణీ చేస్తామని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ‘భూ లక్ష్మి’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. సామాజిక న్యాయం పేరుతో ప్రభుత్వం మాటలు చెబుతోందని, అయితే ఆచరణలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఆమె విమర్శించారు. గత రెండేళ్లలో భారీ బడ్జెట్ కేటాయించినప్పటికీ బీసీల సంక్షేమానికి తక్కువ మొత్తమే ఖర్చు చేశారని ఆరోపించారు. భూదోపిడీ, అసైన్డ్ భూముల అంశంలోనూ ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు చేశారు.

సామాజిక న్యాయం సాధించాలంటే రాష్ట్రంలో మరోసారి భూ పంపిణీ జరగాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న భూములు, భూదాన్ భూములను వినియోగించి ప్రతి కుటుంబానికి ఎకరం చొప్పున అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. పేదల భూములను లాక్కుంటే తమ పార్టీ తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వద్ద సుమారు 60 లక్షల ఎకరాల భూమి ఉందని, భూదాన్ భూముల్లోనూ పెద్ద మొత్తంలో భూమి ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే భూమి పంపిణీ చేయాలనే సంకల్పం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ‘భూ లక్ష్మి’ పథకం ద్వారా భూమిలేని కుటుంబాలకు ఎకరం భూమి ఇస్తామని కవిత ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్‌పై యూఏఈ కీలక ఆంక్షలు

ఇరాన్‌పై యూఏఈ కీలక ఆంక్షలు

ఎస్టీపీ టెండర్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్

ఎస్టీపీ టెండర్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్

త్రిషతో విజయ్‌కు ప్రమాదం - వేణుస్వామి

త్రిషతో విజయ్‌కు ప్రమాదం - వేణుస్వామి

భారత్ ఆతిథ్యంపై విదేశీయురాలి ప్రశంసలు

భారత్ ఆతిథ్యంపై విదేశీయురాలి ప్రశంసలు

కొత్త రాజకీయ పార్టీ పెడతా - విజయసాయి రెడ్డి

కొత్త రాజకీయ పార్టీ పెడతా - విజయసాయి రెడ్డి

చెన్నైకి సీఎం చంద్రబాబు.. కీలక సమావేశానికి రెడీ!

చెన్నైకి సీఎం చంద్రబాబు.. కీలక సమావేశానికి రెడీ!

ట్యాగ్లు
కల్వకుంట్ల కవితభూ లక్ష్మి పథకంతెలంగాణ రక్షణ సేనతెలంగాణ రాజకీయాలుభూ పంపిణీసామాజిక న్యాయంనిరుపేదలుఅసైన్డ్ భూములుతెలంగాణ ప్రభుత్వంరాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రక్షాబంధన్‌కు శుభ ముహూర్తం ఇదే...
జనరల్

రక్షాబంధన్‌కు శుభ ముహూర్తం ఇదే...

హాకీ ప్రపంచకప్‌లో భారత్–పాక్ ఢీ.. ఎవరిదే పైచేయి?
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్–పాక్ ఢీ.. ఎవరిదే పైచేయి?

బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్
రాజకీయాలు

బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్

కార్తీక్ ఆర్యన్‌కు తీవ్ర గాయం...
గాసిప్స్

కార్తీక్ ఆర్యన్‌కు తీవ్ర గాయం...

ఇరాన్‌పై యూఏఈ కీలక ఆంక్షలు
జనరల్

ఇరాన్‌పై యూఏఈ కీలక ఆంక్షలు

‘గంగ్నమ్ స్టైల్’ సాంగ్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే రికార్డ్
గాసిప్స్

‘గంగ్నమ్ స్టైల్’ సాంగ్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే రికార్డ్

ఎస్టీపీ టెండర్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్
జనరల్

ఎస్టీపీ టెండర్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్

11 మంది పిల్లలు కావాలనుకున్నా - అనుపమ
సినిమాలు

11 మంది పిల్లలు కావాలనుకున్నా - అనుపమ

బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టుతో సనత్‌నగర్‌లో ఉద్రిక్తత
రాజకీయాలు

బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టుతో సనత్‌నగర్‌లో ఉద్రిక్తత

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే
షోస్

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత
జనరల్

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...
రాజకీయాలు

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!