22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్

Writer: Shivani K 11:37 PM, 21 ఆగస్టు, 2026
తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో విద్యార్థుల కోసం నిరసన చేపడుతున్న రాహుల్‌ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థులపై చేపడుతున్న చర్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో విద్యార్థులపై లాఠీచార్జ్‌, అరెస్టులు, అణచివేతకు వ్యతిరేకంగా సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ నివాసం ముందు రాహుల్‌ ఎప్పుడు ధర్నా చేస్తారో చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన పలు ప్రశ్నలు సంధించారు.

విద్యార్థులపై పోలీసుల చర్యలు ఢిల్లీలో జరిగినా, తెలంగాణలో జరిగినా ఒకే విధంగా ఖండించాల్సిన బాధ్యత రాహుల్‌ గాంధీపై ఉందని కేటీఆర్‌ అన్నారు. రాజ్యాంగ హక్కులు ఢిల్లీలోని విద్యార్థులకేనా? తెలంగాణ విద్యార్థులకు వర్తించవా? అని ప్రశ్నించారు. తెలంగాణలో విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులను కూడా రాహుల్‌ ఖండించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్‌ చేయాలని సూచించారు. విద్యార్థుల హక్కుల విషయంలో కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ

కొండా సుష్మితపై మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

కొండా సుష్మితపై మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు

ట్యాగ్లు
కేటీఆర్రాహుల్ గాంధీతెలంగాణ రాజకీయాలువిద్యార్థుల నిరసనకాంగ్రెస్బీఆర్ఎస్రేవంత్ రెడ్డితెలంగాణ విద్యార్థులుపోలీస్ లాఠీచార్జ్రాజకీయ విమర్శలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
జనరల్

మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్

రేవంత్‌ అమెరికా టూర్‌కు బ్రేక్‌.. అసలేం జరిగింది?
జనరల్

రేవంత్‌ అమెరికా టూర్‌కు బ్రేక్‌.. అసలేం జరిగింది?

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!
సినిమాలు

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?
రాజకీయాలు

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?

‘ఐఏఎస్ సింగం’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?
జనరల్

‘ఐఏఎస్ సింగం’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ
రాజకీయాలు

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ

రేపు కేరళకు పవన్ కళ్యాణ్
జనరల్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!
సినిమాలు

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!
సినిమాలు

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!
సినిమాలు

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!
సినిమాలు

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!