1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పేదలకు న్యాయం చేయడమే బాధ్యత - చంద్రబాబు

Writer: Chandrika 04:00 PM, 1 అక్టోబర్, 2026
పేదలకు న్యాయం చేయడమే బాధ్యత - చంద్రబాబు

పేదలకు న్యాయం చేయాలనే బాధ్యతతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని తాను విశ్వసిస్తానని, ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలు, సమస్యలను తెలుసుకుంటూ పనిచేస్తున్నానని తెలిపారు. ప్రతి నెలా నాలుగు కార్యక్రమాల ద్వారా ప్రజల ముందుకు వస్తున్నామని చెప్పారు. ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ, 9న ‘మీ భూమి-మీ హక్కు’, ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర, నాలుగో శనివారం సంజీవని కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 28వసారి పింఛన్ల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు.

గత పాలనలో ఏర్పడిన భూ వివాదాలను పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చంద్రబాబు అన్నారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు పింఛన్ల కోసం రూ.76 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పేదరికాన్ని కేవలం ఆర్థిక కోణంలో కాకుండా మానవీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉందని, ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంక్షేమంతో పాటు పీ4 కార్యక్రమం ద్వారా అట్టడుగు వర్గాలకు చేయూత అందించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టులో విజయారెడ్డి పిటిషన్..

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టులో విజయారెడ్డి పిటిషన్..

తొలగించిన ఓట్లను పునరుద్ధరించకపోతే నగరం తగలబడుతుంది – దానం నాగేందర్

తొలగించిన ఓట్లను పునరుద్ధరించకపోతే నగరం తగలబడుతుంది – దానం నాగేందర్

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్..

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్..

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే రేవంత్ రెడ్డి పతనం - హరీశ్ రావు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే రేవంత్ రెడ్డి పతనం - హరీశ్ రావు

ట్యాగ్లు
చంద్రబాబుఆంధ్రప్రదేశ్‌ సీఎంఎన్టీఆర్‌ భరోసా పింఛన్లురేపల్లెబాపట్లఏపీ ప్రభుత్వంసంక్షేమ పథకాలుపింఛన్ల పంపిణీమీ భూమి మీ హక్కుస్వచ్ఛాంధ్ర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..
జనరల్

రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం
జనరల్

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంత్రి సీతక్క...
జనరల్

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంత్రి సీతక్క...

అస్సాంలో తొమ్మిది మంది బంగ్లాదేశీయుల అరెస్ట్
జనరల్

అస్సాంలో తొమ్మిది మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు
జనరల్

పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..
రాజకీయాలు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌
జనరల్

ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం
జనరల్

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన రంగురంగుల పూలు!
జనరల్

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన రంగురంగుల పూలు!

ఖాలిద్, ఇమామ్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ
జనరల్

ఖాలిద్, ఇమామ్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్
సినిమాలు

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!